ఒకపక్క కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తి పట్ల చైనా తో పాటు ప్రపంచమంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మనదేశంలో ఈ వ్యాధి పై సామాజిక మాధ్యమాలలో అనేక పుకార్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయితే ఈ పుకార్ల వెనుకున్న నిజానిజాలు ఆలోచించకుండా సోషల్ మీడియాలో ప్రచారమౌతున్న ఈ వదంతలును ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు. అందుకు తాజా ఉదాహరణే దేశ వ్యాప్తంగా మరి ముఖ్యంగా మన తెలుగురాష్ట్రాల్లో కోళ్లలో కరోనా వైరస్ ఉన్నట్టు.. కోడిగుడ్డు, […]