ఎవరు ఎన్ని అనుకున్నా దర్శకుడు బోయపాటి శీను ఊర మాస్ ఫార్ములా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయినంతగా ఇంకెవరికి కాదన్నది వాస్తవం. మొదటి సినిమా భద్ర నుంచి ఇప్పటిదాకా ఈ ధోరణిని గమనించవచ్చు. ఇటీవలే వంద కోట్ల గ్రాస్ ని అందుకుని బ్లాక్ బస్టర్ కి మించి దూసుకుపోతున్న అఖండను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని ముంబై రిపోర్ట్. హీరోగా అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగన్ ఇద్దరిలో ఒకరు చేసే అవకాశం ఉందని […]
ఎల్లుండి విడుదల కాబోతున్న బాలకృష్ణ అఖండ మీద మాములు అంచనాలు లేవు. పోటీగా ఏ సినిమా లేకపోవడంతో క్లాస్ మాస్ ప్రేక్షకులందరి కళ్ళు దీని మీదే ఉన్నాయి. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య బోయపాటి శీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ కాబట్టి హైప్ ఓ రేంజ్ లో ఉంది. అనూహ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ అడ్వాన్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక బిసి సెంటర్స్ లో చెప్పాల్సిన పని లేదు. ఉదయం షోల టికెట్లకి […]
ప్రస్తుతం అఖండ బ్యాలన్స్ ఉన్న రెండు పాటలను పూర్తి చేసేందుకు సిద్ధపడుతున్న బాలకృష్ణ తన తర్వాత సినిమా దర్శకుడు గోపిచంద్ మలినేనితో చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిపోయిందని క్రాక్ తరహాలో మరోసారి ఒంగోలు ప్రాంతంలో జరిగిన నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని దీన్ని రూపొందించనున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. ఇప్పుడు టైటిల్ కు సంబంధించిన కొత్త లీక్ ఫిలిం […]
సీనియర్ దర్శకులను నమ్ముకుంటే లాభం లేదని గుర్తించిన బాలకృష్ణ ఎట్టకేలకు ఇప్పటి జెనరేషన్ డైరెక్టర్లను సెట్ చేసుకుంటూ పక్కా ప్లానింగ్ తో సాగుతున్నారు. అఖండ ఇంకో రెండు పాటలు మాత్రమే బాలన్స్ ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ చేయబోయే గోపిచంద్ మలినేని ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. ఇది కూడా క్రాక్ తరహాలో పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్ ని క్యాస్టింగ్ లో సెట్ చేయగా హీరోయిన్ కోసం వేట […]
నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న అఖండ షూటింగ్ నిన్నటితో పూర్తయ్యింది. భారీ యాక్షన్ ఎపిసోడ్ తో దర్శకుడు బోయపాటి శీను గుమ్మడి కాయ కొట్టేశారు. ఇక వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయబోతున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అఖండలో పోరాట దృశ్యాలను 80 రోజులు చిత్రీకరించారట. ఒకరకంగా ఇది రికార్డు. రాజమౌళి తప్ప ఈ స్థాయిలో గతంలో ఫైట్ల కోసం ఇన్నేసి రోజులు షూట్ చేసిన వారు లేరు. అలాంటిది ఒక కమర్షియల్ […]