జూలై గడిచిపోయింది. ఈ నెల తెలుగులో చెప్పుకోదగ్గ బజ్ ఉన్నవి, మంచి బిజినెస్ చేసుకున్న సినిమాలు అయిదు వచ్చాయి. పక్కా కమర్షియల్ బోణీ డిజాస్టర్ కొట్టగా అంతకన్నా దారుణంగా హ్యాపీ బర్త్ డే హ్యాండ్ ఇచ్చింది. రామ్ కష్టపడి చేశాడనే పాజిటివ్ బజ్ తో వచ్చిన ది వారియర్ సైతం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మేజిక్ చేయలేకపోయింది. ఇక నాగ చైతన్య థాంక్ యు గురించి చెప్పుకుంటే సిగ్గుపోయేలా ఉంది. మొన్న కొన్ని సి సెంటర్లలో 70 […]
తన పన్నెండో సినిమాను బ్లాక్ బస్టర్ చేయడం ద్వారా రాజమౌళి నాలుగో హ్యాట్రిక్ ని విజయవంతంగా పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా భారీ వసూళ్లతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. నార్త్ లో మొదటి రోజు అడ్వాన్ బుకింగ్స్ కొంత వీక్ గా ఉన్నప్పటికీ అనూహ్యంగా రెండో రోజు నుంచే పుంజుకుని అక్కడా రికార్డుల వేట మొదలయ్యింది. నిన్న ఒక్క రోజే ఉత్తరాది రాష్ట్రాల్లో 30 కోట్లు వసూలు చేయడమంటే మాటలు కాదు. కర్ణాటకలో ఉన్న ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మరీ […]
ఊహించిన దానికన్నా ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు మతులు పోగొట్టే ఫిగర్స్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో మొదటి రోజు డల్ గా ఉన్న నార్త్ మార్కెట్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. తమిళనాడు, కేరళలో హౌస్ ఫుల్స్ స్టార్ట్ అయ్యాయి. పరిమిత విడుదల కారణంగా కర్ణాటకలో మాత్రమే ట్రిపులార్ కొంత ఇబ్బందులు పడుతోంది. కన్నడ వెర్షన్ కు చాలా తక్కువ స్క్రీన్లు ఇవ్వడం ప్రభావం చూపిస్తోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 223 కోట్ల గ్రాస్ […]
కరోనా పుణ్యమాని వాయిదాల పర్వం ఎక్కువ కావడంతో మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే శుక్రవారాలు మళ్ళీ చప్పగా మారిపోతున్నాయి. బంగార్రాజు ఉన్నంతలో మంచి నమ్మకాన్నే కలిగించినా మీడియం రేంజ్ సినిమాలు సైతం రిలీజుకు ధైర్యం చేయలేకపోతున్నాయి. జనంలో ఓమీక్రాన్ భయాలేమో కానీ రోజు రోజుకు తగ్గిపోతున్న కలెక్షన్లు చూస్తూ ఎగ్జిబిటర్లకు మాత్రం వెన్నులో వణుకు వస్తోంది. ప్రతి సెంటర్ లో బంగార్రాజు, అఖండలు ఆడుతున్న థియేటర్లు తప్పించి మిగిలినవి కనీసం కరెంటు బిల్లులు కూడా […]
2022 మొదలయ్యింది కానీ ఓపెనింగ్ మాత్రం ప్రేక్షకులకు చప్పగా ఉంది. కారణం ఆర్ఆర్ఆర్ వెనక్కు పోవడం ఒకటైతే ఒక్కటంటే ఒక్కటీ భారీగా చెప్పుకునే సినిమా ఈ మొదటి శుక్రవారం రాకపోవడం. జనవరి 7 ఫస్ట్ ఫ్రైడే ఒకటి రెండు కాదు ఏకంగా అయిదు చిత్రాలు బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్నాయి. ఇందులో ఏదైనా ఉదయం ఆట హౌస్ ఫుల్ బోర్డు పడినా గొప్పే అనుకోవచ్చు. అంత బజ్ లేకుండా బరిలో దిగుతున్నాయి. ఎప్పడో నిర్మాణం పూర్తి చేసుకుని […]
ఇవాళ జరిగిన రెండు కీలక పరిణామాలు యావత్ భారతదేశపు సినీ పరిశ్రమను ఆందోళనలో నెట్టేస్తున్నాయి. అందులో మొదటిది ఢిల్లీలో థియేటర్ల సంపూర్ణ మూసివేత. అక్కడి ప్రభుత్వం ఇవాళే తాజాగా దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చింది. ఓమిక్రాన్ వైరస్ కట్టడిలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పింది. సినిమా హాళ్లతో పాటు పబ్బులు. జిమ్ములు, ఆడిటోరియంలు వెంటనే క్లోజ్ చేయాలని ఆర్డర్లు జారీ చేసింది. ఇప్పటికే మహారాష్ట్రలో 50 శాతం ఆక్యుపెన్సీతో పాటు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. […]
థియేటర్లు తెరుచుకుని నెలలు దాటుతున్నా ఇండస్ట్రీ కోరుకున్న కిక్ ఇంకా పూర్తి స్థాయిలో రావడం లేదు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలుగులోనే ఈ అయిదు నెలల కాలంలో అత్యధిక సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఏదీ నలభై కోట్ల షేర్ ని సాధించలేకపోయింది. లవ్ స్టోరీ, ఎస్ఆర్ కళ్యాణ మండపం, రాజరాజచోర లాంటి సక్సెస్ లు ఉన్నప్పటికీ అవి పెట్టుబడుల మీద లాభాలు ఇచ్చినవే తప్ప పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో రాలేదు. వసూళ్లు […]
ఒకపక్క సినిమాలేమో వారం వారం కనీసం అయిదారు క్రమం తప్పకుండ విడుదలవుతూనే ఉన్నాయి. కానీ థియేటర్లు మాత్రం వెలవెలబోతున్నాయి. చాలా చోట్ల కనీసం కరెంటు చార్జీలు కూడా రాబట్టలేని దీని స్థితిలో యాజమాన్యాలు స్టార్ హీరోల చిత్రాల కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా నవంబర్ మరీ నీరసంగా సాగి ఒక్కటంటే ఒక్కటి గట్టిగా చెప్పుకునే హిట్టు లేక అలో లక్ష్మణా అని అరిపించేసింది. మొదటి వారంలో వచ్చిన మంచి రోజులు వచ్చాయి ,మీద […]
సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో మాత్రం ఏమంత కిక్ లేదు. రీజనబుల్ బడ్జెట్ లో తీసి మంచి రేట్లకే అమ్మిన చిత్రాలు కూడా కనీసం పెట్టుబడిని కూడా ఇవ్వలేనంత వీక్ గా రన్ అవుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు. మొన్న శుక్రవారం వచ్చిన వసూళ్లే దీనికి సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. రాజా విక్రమార్క మొదటి రోజు సుమారుగా 60 లక్షల పైచిలుకు షేర్ కు పరిమితం కాగా పుష్పక విమానం కష్టం మీద 40 […]
సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ థియేటర్ల దగ్గర భారీ కళ కనిపించడం లేదు. లాక్ డౌన్ అయ్యాక హాళ్లు తెరిచిన తర్వాత చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చిన సినిమాలు కొన్నే. ఎస్ఆర్ కళ్యాణమండపం, లవ్ స్టోరీ, రాజరాజ చోర, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లు మాత్రమే నిర్మాతలకు లాభాలు ఇచ్చాయి. మిగిలినవన్నీ అంతో ఇంతో నష్టాన్ని తెచ్చినవే. మొన్న శుక్రవారం వచ్చిన పెద్దన్న, మంచి రోజులు వచ్చాయి, ఎనిమి ఏవీ కూడా యునానిమస్ గా జనాన్ని ఆకట్టుకోలేదు. బ్రేక్ […]