సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా. పలు ఆసక్తికర విషయాలని వెతికి పట్టుకొని మరీ ట్విట్టర్ లో షేర్ చేసి వాటికి తనదైన శైలిలో కామెంట్లు చేస్తారు. తాజాగా గత కొద్దీ రోజులుగా భారత్ లో ట్రెండింగ్ లో ఉన్న అగ్నిపథ్ అంశంపై ఆయన ట్వీట్స్ చేశారు. నాలుగేళ్ల పాటు సాయుధ దళాల రెగ్యులర్ కేడర్ లో పనిచేయడానికి పలు అభివృద్ధి చెందిన దేశాలలాగే యువతకు అవకాశం కల్పిస్తూ […]
సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా. పలు ఆసక్తికర విషయాలని వెతికి పట్టుకొని మరీ ట్విట్టర్ లో షేర్ చేసి వాటికి తనదైన శైలిలో కామెంట్లు చేస్తాడు. అలాగే కష్టాల్లో ఉన్న వారికి కూడా సహాయం చేస్తూ ఉంటాడు ఆనంద్ మహీంద్రా. తాజాగా మరో వైరల్ వీడియోని షేర్ చేసి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతానికి చెందిన ఓ వీడియోను మహీంద్రా […]
కేరళలోని కోజికోడ్ లో ఉన్న నది.. ఇప్పుడు యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ నది ఫొటోలు నెట్టింట వైరల్ అవడంతో.. ప్రకృతి ప్రేమికులు, హాలిడే ట్రిప్ కు వెళ్లాలనుకునేవారు తమ విహారయాత్రను కోజికోడ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ.. ఆ ఫొటోలు ఇప్పటివి కావు. 2020లో తీసినవి. The Better India అనే ట్విట్టర్ ఖాతా నుంచి #Throwback హ్యాష్ టాగ్ తో పింక్ కలర్లో ఉన్న నది ఫోటోలు షేర్ అయ్యాయి. ఆ ట్వీట్ […]
కర్ణాటక లో జరిగిన కంబళ పోటిలో చిరుత వేగంతో పరిగెత్తిన శ్రీనివాస గౌడ వీడియో సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవ్వడం తో పాటు దేశంలోని ప్రముఖ వార్తా సంస్థలన్ని ఈ యువకుడి గురించి ప్రసారం చెయ్యడంతో శ్రీనివాస గౌడ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అతను సాధించిన ఘనత ని కొనియాడుతూ పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గతవారం కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు సమీపంలో కంబళ పోటిలో అతను తన దున్నపోతుల […]
ఉసేన్ బోల్ట్ ని మించిన వేగంతో పరిగెత్తి అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన శ్రీనివాస గౌడపై ప్రశంసల వర్షం కురుస్తుంది.. దానితో పాటుగా కేంద్ర మంత్రి దృష్టిలో పడ్డాడు శ్రీనివాస గౌడ.. శ్రీనివాస గౌడ తన కోడెలతో చిరుత వేగంతో పరిగెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనికి శిక్షణ ఇప్పించి ఒలంపిక్స్ కి పంపాలని పలువురు సెలెబ్రిటీలు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు.. స్పందించడమే కాకుండా శ్రీనివాస గౌడ గురించి […]