iDreamPost
android-app
ios-app

వర్షాకాలంలో సుపర్ ఐడియా.. ఆనంద్ మహీంద్రా ట్వీట్

  • Published Jun 24, 2024 | 7:26 PM Updated Updated Jun 24, 2024 | 7:26 PM

ప్రపంచ నలుమూలలలో జరిగిన అద్భుత విషయాలను నెటిజన్లతో పంచుకోవడంలో.. ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్ర గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఎప్పుడూ ముందుటారు. పైగా ఆయన పోస్ట్ చేసిన పోస్ట్ లు అందర్నీ చాలా ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా.. ఆసక్తికరంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఆనంద్‌ మహీంద్ర తాజాగా ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా అది నెటిజన్లకు  తెగ ఆకట్టుకుంది.

ప్రపంచ నలుమూలలలో జరిగిన అద్భుత విషయాలను నెటిజన్లతో పంచుకోవడంలో.. ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్ర గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఎప్పుడూ ముందుటారు. పైగా ఆయన పోస్ట్ చేసిన పోస్ట్ లు అందర్నీ చాలా ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా.. ఆసక్తికరంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఆనంద్‌ మహీంద్ర తాజాగా ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా అది నెటిజన్లకు  తెగ ఆకట్టుకుంది.

  • Published Jun 24, 2024 | 7:26 PMUpdated Jun 24, 2024 | 7:26 PM
వర్షాకాలంలో సుపర్ ఐడియా.. ఆనంద్ మహీంద్రా ట్వీట్

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్ర గ్రూప్ ఆఫ్ చైర్మన్ ‘ఆనంద్ మహీంద్ర’ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. దేశంలో టాప్ బిలియనీర్లలో ఆయన ఒకరు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కరికి ఈయన పేరు సుపరిచితమే. అయితే ఆనంద్ మహింద్రా వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తరచు ఆయనకు ఎంతో ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్లకు పంచుకుంటూ.. తనదైన క్యాప్షన్ కూడా జోడిస్తారు. వీటిలో ఎక్కువగా ఆనంద్ మహింద్రా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యే వింత విషయాలే కాదు, సామాజిక స్పృ‌‌హ పెంపొదించే విషయాలను, ప్రజలలో చైతన్యం కలిగించే సంఘటనలను కూడా షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే మరో కొత్త వీడియోను షేర్ చేశారు. ఇక ఆ వీడియోకు ఎప్పటిలాగే తనదైన శైలిలో క్యాప్షన్ కూడా కూడా జోడించారు. ఇంతకి ఆనంద్ మహింద్రా షేర్ చేసిన ఆ వీడియోలో ఏముందంటే..

ప్రపంచ నలుమూలలలో జరిగిన అద్భుత విషయాలను నెటిజన్లతో పంచుకోవడంలో  ఆనంద్ మహీంద్ర ఎప్పుడూ ముందుటారు. పైగా ఆయన పోస్ట్ చేసిన పోస్ట్ లు అందర్నీ చాలా ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా.. ఆసక్తికరంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఆనంద్‌ మహీంద్ర తాజాగా ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా అది నెటిజన్లకు  తెగ ఆకట్టుకుంది. అయితే ఈ వీడియోలో జరిగింది ఎక్కడో తెలియకపోయినప్పటికీ, సదరు వ్యక్తి ఐడియా మాత్రం అద్భుతంగా ఉంది.  ఇంతకీ ఆ వీడియోలో ఏమందనేగా..ప్రస్తుతం వర్షాలు ప్రారంభమ్యాయి. దీంతో ఏ సమయంలో వర్షం పడుతుంది అనే విషయం ఎవరికి తెలియదు.  అందుకే బయటకు వెళ్లే సమయంలో గొడుగు పట్టుకొని  వెళ్తున్నారు. కానీ, ఆ సమయంలో బయటకు వెళ్లి ఏవైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ఒక చేతులో గొడుగు మరోక చేతిలో వస్తువు ఉండటం ఎవరికి సాధ్యం కాదు.

అయితే ఈ సమస్యకు పరిష్కారం అందించేందుకు ఓ ఓ వ్యక్తి గొడుగును వీపుకు ధరించేలా ఓ సెటప్‌ చేశాడు. కాగా, అందుకోసం బీరువాల్లో చొక్కాలను వేయడానికి ఉపయోగించే రెండు హ్యాంగర్స్‌ను తీసుకున్నాడు.ఈ రెండింటి గొడుగు కర్రకు రెండు సైడ్స్‌ పెట్టి ప్లాస్టర్స్‌తో చుట్టేశాడు. దీంతో రెండు హ్యాంగర్లను రెండు చేతులకు, అచ్చంగా బ్యాక్‌పాక్‌ బ్యాగ్‌ వేసుకున్నట్లు వేసుకున్నాడు. పైగా అసలు చేతుల అవసరం లేకుండానే ఎంచక్కా వర్షంలో గొడుగుతో బయటకు వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది కాస్త ఆనంద్‌ మహీంద్ర దృష్టిలో పడడంతో ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘ధరించగలిగే గొడుగుల’ తయారీకి సంబంధించి ఇది ఒక మంచి ఐడియాగా భావించాలి అంటూ ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు. మరి, ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetgar girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel