అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అఖిల్ కొత్త సినిమా ఏజెంట్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. డేట్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించినప్పటికీ ఇన్ సైడ్ ప్రకారం ఏప్రిల్ 14 రిలీజ్ కోసం ప్లానింగ్ జరుగుతోందట. జనవరి 1 నూతన సంవత్సర కానుకగా అనౌన్స్ చేయబోతున్నట్టు తెలిసింది. ఏజెంట్ నిర్మాణంలో ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగింది. సైరా తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా గ్యాప్ తీసుకుని ఈ ప్రాజెక్టు చేస్తున్నారు. బడ్జెట్ కూడా అఖిల్ మార్కెట్ […]
ఆ మధ్య సంక్రాంతికే విడుదల చేస్తామని ఏజెంట్ టీమ్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది కానీ నిజానికి ఆ మాటకు కట్టుబడే ఉద్దేశం లేదని ఫ్రెష్ అప్డేట్. అఖిల్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ భారీ స్థాయిలో ప్యాన్ ఇండియా రేంజ్ లో రూపొందింది. సైరా నరసింహారెడ్డి తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా సమయం ఖర్చు పెట్టి మరీ ఈ స్క్రిప్ట్ ని తీర్చిదిద్దారు. ఇలాంటి […]
బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన క్లాష్ ఎదురు కాబోతోంది. అఖిల్ సమంతాలు ఒకే రోజు తమ రిలీజులతో తలపడనున్నారు. ఏజెంట్ ఆగస్ట్ 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు చాలా రోజుల క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు యశోద కూడా అదే డేట్ కి లాక్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. రెండూ దాదాపుగా షూటింగ్ సగానికి పైగా పూర్తి చేసుకుని కీలక షెడ్యూల్ లో ఉన్నాయి. వేర్వేరు జానర్లు అయినప్పటికీ […]