ప్రమాదకరమైన మైయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ నెలల తరబడి ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్న సమంతా ఎట్టకేలకు శాకుంతలం ట్రైలర్ రిలీజ్ కోసం నిన్న ఈవెంట్ కి విచ్చేయడం అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. గుణశేఖర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ ఇతిహాస గాధతో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా పరిచయమవుతున్నాడు. దుశ్యంతుడు శకుంతల ప్రేమకథగా మొదలై భరత రాజ్య స్థాపన దాకా జరిగిన కథా క్రమాన్ని ఇందులో చూపించబోతున్నారు. దుర్వాస మహర్షి శాపం, నిండు గర్భవతిగా […]
2019లో వచ్చిన మజిలీ నాగచైతన్య కెరీర్లోనే అతి పెద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. విడాకులు తీసుకోవడానికి ముందు చేసిన ఈ సినిమా అభిమానులకు చాలా స్పెషల్. గోపి సుందర్ పాటలు, చైతు సామ్ ల కెమిస్ట్రీ. శివ నిర్వాణ టేకింగ్, హృద్యంగా సాగే ఎమోషన్స్ వెరసి దీన్నో సక్సెస్ ఫుల్ మూవీగా నిలబెట్టాయి. అందుకే అక్కినేని ఫ్యాన్స్ మజిలీని ప్రత్యేకంగా చూస్తారు. నాలుగేళ్ల తర్వాత ఇది మరాఠిలో వేద్ గా రీమేక్ అయ్యింది. రితీష్ […]
విజయవంతంగా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోబోతున్న యశోదకు కోర్టు కేసు రూపంలో కొద్దిరోజుల క్రితం ఒక చిక్కొచ్చి పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా నటించిన వరలక్ష్మి నడిపే కృత్రిమ గర్భధారణ ఆసుపత్రి పేరు ఇవా అని ఉంటుంది. అందులో జరిగే అక్రమాలను సమంతా ఎలా ఎదురుకుంటుందనే పాయింట్ మీద దర్శకులు హరి హరీష్ లు థ్రిల్లర్ టైపు లో ప్రెజెంట్ చేశారు. మంచి వసూళ్లతో డీసెంట్ రన్ దక్కించుకుంది. అయితే నిజంగానే ఆ […]
కాఫీ విత్ కరణ్ 7 సమంత ఎపిసోడ్లో, హోస్ట్ కరణ్ జోహార్ సౌత్ సూపర్ స్టార్ నయనతారను తేలిగ్గా తీసిపారేశాడు. అతని కామెంట్ తో, ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. కరణ్ జోహార్ కు ఈసారి సౌత్ స్పైస్ బాగా కలసివచ్చింది. సమంత-అక్షయ్ ఎపిసోడ్ మొత్తం కరణ్ జోహార్ షోను మరో లెవెల్ కి తీసుకెళ్లింది. సమంత యాటిట్యూడ్, ఆమె నిక్కచ్చితనం, ఎమోషన్స్ అన్నీ షోను పండించాయి. ఇక షో కాఫీ విత్ కరణ్ సీజన్ 7(Koffee […]
సమంత, నాగచైతన్య ఒకప్పుడు టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్. కానీ వీరిద్దరూ కొన్ని నెలల క్రితం తమ పర్సనల్ కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంత, నాగ చైతన్య ఏం చేసినా వైరల్ గానే మారుతుంది. రెండు రోజులుగా నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్టు ముంబై మీడియా తెగ కథనాలు రాసింది. అందుకే ఇప్పుడు నాగచైతన్య ట్విట్టర్ ట్రెండింగ్ లోకి వచ్చాడు. ఇప్పటికే చై, శోభిత చాలా సార్లు […]
సమంత సౌత్ లో పాపులర్ కాని, నార్త్ జనానికి మాత్రం కామన్ మేన్, పుష్ప నుంచి సూపర్ స్టార్ అయిపోయింది. ముంబై విమానాశ్రయానికి రోల్స్ రాయిస్ ఘోస్ట్లో వెళ్లినప్పుడు ఫ్యాన్స్ అదిరిపోయారు. సమంత రోల్స్ రాయిస్ వీడియో ఇప్పుడు ఇండియాలో వైరల్. రోల్స్ రాయిస్ నుంచి హుందాగా బైటకొచ్చిన సమంత, ఫోటోగ్రాఫర్లు, అభిమానులకు హాయ్ చెప్పింది. ఫోటోలకు పోజులిచ్చింది. ఆమె నెమ్మదిగా విమానాశ్రయం లోపలికెళ్లింది. వీడియోలో రోల్స్ రాయిస్ పూర్తిగా కనిపించలేదు. కాకపోతే అది రోల్స్ రాయిస్ […]