iDreamPost
android-app
ios-app

వీడియో : చిన్మయి భర్త రాహుల్‌తో సమంత.. ఈ మూవీ ఎప్పుడు తీశారు?

  • Published Mar 19, 2024 | 5:20 PM Updated Updated Mar 19, 2024 | 5:20 PM

ఈ హృదయం కరిగించి వెళ్లకే.. నా మరు హృదయం ఇక నిన్ను వదలదే.. అంటూ మాయ చేసిన బ్యూటీ సమంత. తెలుగు ఇండస్ట్రీలో వరుస ఛాన్సులు కొట్టడమే కాదూ.. ట్రిబుల్ హ్యాట్రిక్ సాధించి.. లక్కీ హీరోయిన్ అన్న ముద్ర వేసుకుంది. అయితే ఇప్పుడు ఓ వీడియో

ఈ హృదయం కరిగించి వెళ్లకే.. నా మరు హృదయం ఇక నిన్ను వదలదే.. అంటూ మాయ చేసిన బ్యూటీ సమంత. తెలుగు ఇండస్ట్రీలో వరుస ఛాన్సులు కొట్టడమే కాదూ.. ట్రిబుల్ హ్యాట్రిక్ సాధించి.. లక్కీ హీరోయిన్ అన్న ముద్ర వేసుకుంది. అయితే ఇప్పుడు ఓ వీడియో

  • Published Mar 19, 2024 | 5:20 PMUpdated Mar 19, 2024 | 5:20 PM
వీడియో : చిన్మయి భర్త రాహుల్‌తో సమంత.. ఈ మూవీ ఎప్పుడు తీశారు?

ఏ మాయ చేశావో చిత్రంతో నిజంగా మాయ చేసిన బ్యూటీ సమంత రూత్ ప్రభు. గౌతమ్ వాసు దేవ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తన చీరతో, కట్టుబొట్టుతో జెస్సీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సామ్. ఈ పిల్లకు కుర్రాళ్లే కాదూ లేడీస్ కూడా ఫిదా అయిపోయారు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నాగ చైతన్య, సమంత పెయిర్ చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్నారంతా. ఆ వెంటనే తెలుగులో సినిమాలు క్యూ కట్టాయి. బృందావనం, దూకుడు ట్రిపుల్ హ్యాటిక్ కొట్టి.. లక్కీ హీరోయిన్ అయిపోయింది.  తెలుగు త్వరగా నేర్చుకుని ఇక్కడి అమ్మాయిగా మారిపోయింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో సినిమాలు చేస్తూ.. కొద్ది కాలంలోనే టాప్ పొజిషన్‌కు వచ్చేసింది ఈ చిల్ బులీ. అక్కడ నుండి ఇప్పటి వరకు వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నప్పటికీ.. వాటితో ఫైట్ చేస్తూ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుంది. తాజాగా ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్, సమంతల కలిసి రొమాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇది  గోరే, గోరే అనే సాంగ్ ఇది. ఇది చూసిన నెటిజన్లు ఇదెప్పుడు తీశారు రా అంటూ క్యాప్షన్ జోడించి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా గోరే గోరే సాంగ్ అనగానే.. మనకు ఇలియానా, రవితేజ కిక్ మూవీ మాత్రమే గుర్తకు వస్తారు. తెలుగులో థమన్ అందించిన ది బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ గా నిలవడమే కాకుండా.. అతడికి పేరు తెచ్చిన చిత్రంగా మారింది. ఇప్పుడు ఇదే పాటకు సమంత, రాహుల్ చిందులేయడం చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కామెంట్లకు పని చెబుతున్నారు.

Samantha with rahul movie

అయితే అందరూ అనుకుంటున్నట్లుగా సమంత తొలి సినిమా .. ఏ మాయ చేశావే అనే అనుకుంటారు. కానీ ఆమె తొలి హీరో నాగ చైతన్య కాదూ.. రాహుల్ రవీంద్రన్. వీళ్లిద్దరూ కలిసి.. మాస్కోవిన్ కావేరీ అనే చిత్రంలో నటించారు. అందులోదే ఈ పాట అయితే.. 2007లో ఈ సినిమా తెరకెక్కగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆసినిమా విడుదలలో జాప్యం చేసుకుంది. దీంతో ఏ మాయ చేశావో చిత్రం విడుదలయ్యాకే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఓ సమయంలో కూడా తన తొలి హీరో రాహుల్ అంటూ చెప్పింది కూడా. ప్రస్తుతానికి రాహుల్‌తో మంచి స్నేహం ఉంది సమంతకు. ఇక ఆయన భార్య చిన్మయి ..సమంతకు వాయిస్ అరువిచ్చి ఆమె విజయానికి దోహదం చేసింది.. సమంత అంటే చిన్మయి, చిన్మయి అంటే సమంతలా మారిపోయింది.

ఇండస్ట్రీలో చిన్నయి, రాహుల్ సమంతకు మంచి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా.. సామ్ మేసేజ్‌కు స్పందిస్తూ ఉంటారు. ఈ బ్యూటీ పరిచయం అయిన దగ్గర నుండి కష్ట సుఖాల్లో అండగా నిలిచారు ఈ ఇద్దరు. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే.. ఖుషీ తర్వాత ఎటువంటి సినిమాలు చేయలేదు. మయోసైటిస్ బారిన పడి బయటకు వచ్చిన సామ్.. తాను యాక్టింగ్‌కు రెడీ అయ్యానంటూ వెల్లడించింది. అలాగే గతంలో తెరకెక్కిన సీటాడెల్ ఇండియన్ వర్షన్ రావాల్సి ఉంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటుంది సామ్.

 

View this post on Instagram

 

A post shared by Cinema Premikulam (@vchitra_vahanam)


Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş