iDreamPost
android-app
ios-app

శోభితతో నాగచైతన్య డేటింగ్ గాసిప్స్ పై స‌మంత రియాక్షన్

  • Published Jun 21, 2022 | 2:40 PM Updated Updated Jun 21, 2022 | 2:46 PM
  • Published Jun 21, 2022 | 2:40 PMUpdated Jun 21, 2022 | 2:46 PM
శోభితతో నాగచైతన్య డేటింగ్ గాసిప్స్ పై స‌మంత రియాక్షన్

సమంత, నాగచైతన్య ఒకప్పుడు టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్. కానీ వీరిద్దరూ కొన్ని నెలల క్రితం తమ పర్సనల్ కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంత, నాగ చైతన్య ఏం చేసినా వైరల్ గానే మారుతుంది.

రెండు రోజులుగా నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్టు ముంబై మీడియా తెగ క‌థ‌నాలు రాసింది. అందుకే ఇప్పుడు నాగ‌చైత‌న్య ట్విట్ట‌ర్ ట్రెండింగ్ లోకి వ‌చ్చాడు. ఇప్పటికే చై, శోభిత చాలా సార్లు కలిసారని, నాగ చైతన్య శోభితని తన ఇంటికి కూడా తీసుకెళ్లాడని, ఇటీవల శోభిత బర్త్ డే పార్టీకి కూడా చైతూ వెళ్లాడంటూ ముంబై మీడియా గాసిప్స్ రాసింది. తెలుగులో గూడాచారి, ఇటీవల మేజర్ సినిమాలో హీరోయిన్ గా శోభిత న‌టించింది.

వీరిద్దరి డేటింగ్ గురించి ఇంగ్లీష్ సైట్స్ రాశాయి. ఇప్పుడు నెటిజన్లు నాగ చైతన్య-శోభిత ఎఫైర్‌ను సమంతతో విడాకులకు కనెక్ట్ చేయడం మొద‌లుపెట్టారు. కొన్ని సైట్స్ అయితే, వీరిద్దరి డేటింగ్ గురించి స‌మంత‌ PR టీం, ఈ పుకార్లు పుట్టించిందని రాశారు. ఈ న్యూస్ సమంత వరకు వెళ్లడంతో, సమంత ఫైర్ అయింది. సమంతనే చైతూ, శోభితకి లింక్ ఉన్నట్టు ప్రమోట్ చేయించింద‌న్న ఆర్టికల్ ని షేర్ చేస్తూ.. అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే, కాని అబ్బాయిపై పుకార్లు వస్తే అమ్మాయే చేయించింది. ఇకనైనా ఎదగండి అబ్బాయిలు. మేము ఎప్పుడో మూవ్ అన్ అయిపోయాం. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి. మీ పని మీద, మీ కుటుంబాల మీద ఏకాగ్రత పెట్టండి అంటూ సమంత సీరియస్ గా ట్వీట్ చేసింది. సమంత చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంతను కొందరు నెటిజన్లు కావాల‌నే ట్రోల్ చేస్తున్నారు. అనాలోచితంగా టార్గెట్ చేస్తున్న‌ మాట వాస్తవమే.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş