ఆచార్యకు ముందు ఆచార్యకు తర్వాత అన్నట్లుగా ఉంది దర్శకుడు కొరటాల శివ పరిస్థితి. మిర్చి వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే చిరంజీవి, రామ్ చరణ్ తో ఆయన తెరకెక్కించిన ఆచార్య మూవీ మాత్రం భారీ అంచనాలతో విడుదలై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆచార్య పరాజయానికి కొరటాలే కారణం అనేది […]
హిట్ సినిమాల కంటే డిజాస్టర్లు నేర్పించే పాఠాలు బలంగా ఉంటాయి. తప్పులు ఎలా చేయకుండా ఉండాలో కనీసం ఒక అవగాహన తీసుకొస్తాయి. గుడ్డిగా కాంబోలను నమ్ముకుంటే బిజినెస్ చేయొచ్చేమో కానీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేమనే నీతిని చెబుతాయి. ఈ ఏడాది అలాంటివేంటో చూద్దాం. చిరంజీవి రామ్ చరణ్ కాంబో, ఫ్లాప్ ఎరుగని దర్శకుడు కొరటాల శివ. ఇంతకన్నా కాంబో ఇంకేం కావాలి. కానీ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత దారుణమైన పరాజయంగా ‘ఆచార్య’ చేసిన గాయం అభిమానులను […]
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ ఎవరయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లలో మొదటిది పూజా హెగ్డే. ఒకప్పుడు ఐరన్ లెగ్ అనిపించుకుని ఇదే రోజు అంటే డిసెంబర్ 24తో ముకుందతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బుట్టబొమ్మ తర్వాత వరస హిట్లతో దూసుకుపోవడం చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోల మొదటి ప్రాధాన్యత తనే ఉంటోంది. గత ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో సూపర్ హిట్టు అంతకు ముందు సంవత్సరం అల వైకుంఠపురములోతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ […]
చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన ఆచార్య ఫలితం మీద మాట్లాడారు. నేరుగా సినిమా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ ప్రసంగంలో అన్న మాటలను బట్టి అది దేని గురించో అందరికీ అర్థమయ్యింది. నిన్న జరిగిన ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేసిన మెగాస్టార్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కంటెంట్ ఉంటే తప్ప జనం థియేటర్లకు రావడం లేదని, రెండో రోజే ఖాళీగా చూడాల్సి వస్తోందని, […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన గాడ్ ఫాదర్ విజయదశమి విడుదలకు రెడీ అవుతోంది. మొన్న వచ్చిన టీజర్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ గా రూపొందిన ఈ పొలిటికల్ డ్రామాలో సత్యదేవ్, నయనతార భార్యభర్తలుగా నటిస్తుండగా సునీల్, పూరి జగన్నాధ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆచార్య దారుణంగా డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ బాగా నిరాశలో ఉన్నారు.ఆ గాయాన్ని మాన్పాల్సింది గాడ్ […]
ఇప్పటి జెనరేషన్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనమైపోయింది. అందులోనూ రాజమౌళి లాంటి దర్శకులతో పెట్టుకుంటే మూడు నాలుగేళ్లు కృష్ణార్పణం కాక తప్పదు. సరే థియేటర్ లో వచ్చేది అరుదు కదా దానికి తగ్గట్టే ఓటిటిలోనూ వీళ్ళ దర్శనం అంతే టైం గ్యాప్ లో ఉంటుంది. కానీ ఒక్క రామ్ చరణ్ మాత్రమే ఈ విషయంలో ఓ కొత్త రికార్డు అందుకున్నాడు. ఈ నెల 20 అంటే వచ్చే శుక్రవారం తన రెండు కొత్త […]
భారీ అంచనాలతో విడుదలై అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిన ఆచార్య ఎఫెక్ట్ రాబోయే మెగా సినిమాల మీద పడుతోంది. చిరంజీవి ఉన్నంత మాత్రాన టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు గుడ్డిగా ఓపెనింగ్స్ ఇవ్వరని అర్థమైపోయింది. ఆఖరికి రామ్ చరణ్ క్రేజ్ కూడా ఆచార్యకు కొంచెం కూడా ఉపయోగపడకపోవడం షాక్ కలిగించే అంశం. సుమారు 80 కోట్ల దాకా నష్టం మూటగట్టుకున్న ఆచార్య ఓన్లీ తెలుగు వెర్షన్ ప్రకారం బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. అజ్ఞాతవాసి, […]
ఆచార్య కథ దాదాపు ముగిసిపోయినట్టే. బ్యాడ్ టాక్ వచ్చినా కూడా మరీ ఈ రేంజ్ డిజాస్టర్ ఎవరూ ఊహించనిది. ముఖ్యంగా ఇన్నేళ్ల తర్వాత తన కం బ్యాక్ పీరియడ్ లో ఇలాంటి ఫలితం అందుకోవడం మెగాస్టార్ జీర్ణించుకోలేకపోతున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే చాలా చోట్ల ఆచార్య కంటే నెల క్రితం రిలీజైన కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ వసూళ్లు బాగున్నాయి. ట్రేడ్ చెబుతున్న రిపోర్ట్స్ ప్రకారం రెండో వారంలో కూడా ఆచార్య కొనసాగితే డెఫిసిట్లు తీవ్ర స్థాయిలో ఉంటాయి. […]
<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/725nl4RfxNw” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>
రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా దాని తర్వాతది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ని ఆచార్య కూడా బ్రేక్ చేయలేకపోయింది. తమ మూవీ దాన్ని మారుస్తుందని చిరంజీవి పదే పదే చెప్పినప్పటికీ ఫైనల్ గా సెంటిమెంటే గెలిచింది. ఎందుకంటే ఆచార్యను కేవలం చిరు మూవీగా చెప్పలేదు. రామ్ చరణ్ కూ సమానమైన ప్రాధాన్యత ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. సో ఇది మెగా పవర్ స్టార్ ఖాతాలోకి కూడా వస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా తక్కువ గ్యాప్ లో […]