2022 ఓపెనింగ్ అదుర్స్. ఇండియా మొత్తాన్ని కమ్మేసిన సౌత్ సినిమా, పాన్ ఇండియన్ కింగ్ అని మరోసారి నిరూపించుకుంది. ఆర్ఆర్ఆర్ నుంచి విక్రమ్ వరకు సౌత్ సినిమాలు గ్లోబ్ మొత్తానికి వినోదాన్ని అందించాయి. ఆర్ఆర్ఆర్ థౌసండ్ వాలాలా ధనాధన్ పేలితే, పుష్ప, పాన్ ఇండియా మజా ఏంటో చూసింది. కేజీఎఫ్ 2 ఇండియా రికార్డ్స్ ను సవరించింది. నిజానికి ఇవన్నీ రీజనల్ సినిమాలే. కాని డబ్బింగ్