iDreamPost
android-app
ios-app

2670 కోట్లు.. కలెక్షన్స్ లో ఊచకోత!!

2670 కోట్లు.. కలెక్షన్స్ లో ఊచకోత!!

హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన బ్లాక్ పాంథర్ వకాండా ఫరేవర్ సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మంచి రివ్యూలు సొంతం అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసు కుంటూ దూసుకు పోతుంది.

42.2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని అద్బుతమైన హోల్డ్ తో దూసుకు పోతూ ఉంది. ఇక సినిమా నార్త్ అమెరికాతో పాటు టోటల్ ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి మొదటి వీకెండ్ కి గాను ఆల్ మోస్ట్ 330 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసిందట.

అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే అక్షరాలా 2670 కోట్ల కలెక్షన్స్ ని సినిమా ఇప్పటి వరకు సొంతం చేసుకుంది, ఈ సినిమా అల్టిమేట్ ట్రెండ్ చూస్తూ ఉంటే అవతార్ 2 వచ్చే వరకు కూడా సాలిడ్ కలెక్షన్స్ ని ఇలానే దక్కించుకునే అవకాశం ఉంది.

ఇక ఇండియా లో కూడా ఈ వీకెండ్ లో టోటల్ ఇండియా టాపర్ గా నిలవగా వర్కింగ్ డేస్ లో కూడా సినిమా జోరు కొనసాగే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు. మరి వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetesrar satın algrandpashabet