పిల్లి ఒక చిన్న మూగ ప్రాణం. పల్లె నేపథ్యం నుంచి వచ్చిన ప్రతి వాళ్లకి పిల్లితో అనుబంధం వుంటుంది. నగర జీవితం పిల్లిని ఎప్పుడో ఒకసారి కనిపించే అపరిచితగా మార్చేసింది. తెలుగు భాషలో పిల్లి కోసం బోలెడు సామెతలు, మాటలు వాడుకలో వున్నా