iDreamPost
android-app
ios-app

వాలంటైన్స్ డే.. మీ లవర్‌ని ఈ గిఫ్టులతో సర్ ప్రైజ్ చేయండి

  • Published Feb 11, 2024 | 2:41 PM Updated Updated Feb 11, 2024 | 2:41 PM

లవ్ బర్డ్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వాలంటైన్స్ డే వచ్చేస్తోంది. మరి మీ లవర్ ని ఇంప్రెస్ చేయడానికి, మీ ప్రేమను వ్యక్త పరచడానికి ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలియక తికమకపడుతున్నారా? అయితే మీ లవర్‌ని ఈ గిఫ్టులతో సర్ ప్రైజ్ చేయండి.

లవ్ బర్డ్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వాలంటైన్స్ డే వచ్చేస్తోంది. మరి మీ లవర్ ని ఇంప్రెస్ చేయడానికి, మీ ప్రేమను వ్యక్త పరచడానికి ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలియక తికమకపడుతున్నారా? అయితే మీ లవర్‌ని ఈ గిఫ్టులతో సర్ ప్రైజ్ చేయండి.

  • Published Feb 11, 2024 | 2:41 PMUpdated Feb 11, 2024 | 2:41 PM
వాలంటైన్స్ డే.. మీ లవర్‌ని ఈ గిఫ్టులతో సర్ ప్రైజ్ చేయండి

ఈ సృష్టిలో ప్రేమతో జయించలేనిదంటూ ఏమీ లేదు. శత్రువును సైతం మిత్రుడిగా మర్చే శక్తి ఒక్క ప్రేమకు మాత్రమే ఉంది. ప్రేమ అనే రెండు అక్షరాల పదానికి అంతటి శక్తి ఉంది. హృదయాంతరాల్లో పుట్టిన ప్రేమ ఇద్దరి మనసులను ఏకం చేస్తుంది. ప్రేమలో పడి ప్రపంచాన్నే మరిచిపోయి మైకంలో మునిగి తేలుతుంటాయి ప్రేమజంటలు. ఇక ప్రతీఏడు మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రేమికుల దినోత్సవానికి యువత రెడీ అయిపోతోంది. ఈ నెల 14న రాబోయే వాలంటైన్స్ డే కోసం లవ్ బర్డ్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే వారం రోజులు ముందుగానే రోజ్ డే, చాక్లెట్ డే అంటూ ప్రేమ పక్షులు తమ ప్రియమైన వారితో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

లవర్స్ డే సందర్భంగా ప్రేమలో ఉన్న వారు తమ లవర్ ని ఇంప్రెస్ చేసేందుకు, తమ ప్రేమను వ్యక్త పరిచేందుకు రకరకాల గిఫ్టులను అందించేందుకు సిద్ధమైపోతున్నారు. మరి మీ లవర్ ను ఇంప్రెస్ చేయడానికి ఏ గిఫ్ట్ ఇస్తే బావుంటుందో తెలియక తికమక పడుతున్నారా? అయితే మీలాంటి వారికోసం కొన్ని అదిరిపోయే బహుమతులు అందుబాటులో ఉన్నాయి. ఆయా గిఫ్టులతో మీ లవర్ ని ఈ వాలంటైన్ డేకి సర్ ప్రైజ్ చేయండి. ఆ గిఫ్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Valentine's Day Gift Ideas

 

ప్రేమికుల రోజున మీ లవర్ మనసును గెలిచేందుకు స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్, స్మార్ట్ ఫోన్, మేకప్ కిట్స్, షూస్, షర్ట్స్, డ్రెస్సులు, గిఫ్ట్ ప్యాక్స్, టెడ్డీ బేర్స్ వంటి గిఫ్ట్స్ తో సర్ ప్రైజ్ చేయండి.

స్మార్ట్ వాచెస్:

నేటి రోజుల్లో స్మార్ట్ వాచ్ ల వాడకం ఎక్కువైపోయింది. ఆధునిక పీచర్లతో రకరకాల స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉన్నాయి. సమయం ఎంత విలువైనదో మీ ప్రేమ కూడా అంతే విలువైనదని తెలిపేందుకు మీ లవర్ కు స్మార్ట్ వాచ్ ను గిఫ్టుగా ఇవ్వండి.

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ రూ. 1499కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 19999 కాగా 93 శాతం డిస్కౌంట్ తో మీరు సొంతం చేసుకోవచ్చు. బ్లూటూత్ కాలింగ్, ఏఐ వాయిస్ అసిస్టెన్స్ వంటి ఫీచర్స్ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ లో పొందుపరిచారు. మీ బాయ్ ఫ్రెండ్ కు ఈ వాచ్ ను గిఫ్టుగా అందించొచ్చు. మరి మీరు ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

మీ ప్రేయసికి స్మార్ట్ వాచ్ ను గిఫ్టుగా ఇవ్వాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో CrossBeats బ్రాండ్ కు చెందిన స్మార్ట్ రూ. 3999 ధరకు అందుబాటులో ఉంది. స్టోన్స్ తో కూడిన ఈ స్మార్ట్ వాచ్ లో ఫిమేల్ హెల్త్ ట్రాకర్ వంటి అద్భుతమైన ఫీచర్ అందుబాటులో ఉంది. మరి మీరు ఈ క్రాస్ బీట్స్ స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఇయర్ బడ్స్:

లవర్స్ డేకి మీ గర్ల్ ఫ్రెండ్ కు లేదా బాయ్ ఫ్రెండ్ కు ఇయర్ బడ్స్ ఇచ్చి సర్ ఫ్రైజ్ ఇవ్వొచ్చు. ఇయర్ బడ్స్ పెట్టుకుని ప్రేమ గీతాలను వినుకుంటూ మీ గురించే ఆలోచిస్తుంటారు.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో బోట్ కంపెనీకి చెందిన Airdopes 121v2 Plus ఇయర్ బడ్స్ 1399కే అందుబాటులో ఉన్నాయి. మరి ఈ ఇయర్ బడ్స్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

స్మార్ట్ ఫోన్:

వాలంటైన్స్ డేకు మీ లవర్ కు స్మార్ట్ ఫోన్ గిఫ్టు ఇచ్చి మీ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు. తరచూ మీ లవర్ తో మాట్లాడుకోవచ్చు. మీరిచ్చిన స్మార్ట్ ఫోన్ తన వద్ద ఉంటే మీరే తనతో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.

మీ లవర్ కు స్మార్ట్ ఫొన్ గిఫ్టుగా ఇచ్చేందుకు అద్భుతమైన 5జీ ఫోన్ అందుబాటులో ఉంది. పదివేల లోపే మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయొచ్చు. లావా కంపెనీకి చెందిన Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో రూ. 9999 ధరకే లభిస్తోంది. మరి మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

మేకప్ కిట్స్:

ఈ రోజుల్లో మేకప్ కిట్ మెయింటైన్ చేయని అమ్మాయిలు దాదాపు ఉండరనే చెప్పాలి. ప్రేమికుల దినోత్సవానికి మీ ప్రేయసికి మేకప్ కిట్ ఇచ్చి అబ్బురపరచొచ్చు. మీ లవర్ అందాన్ని మరింత రెట్టింపు చేసే మేకప్ కిట్ గిఫ్టుగా ఇవ్వడంతో మీపై ప్రేమ మరింత పెరుగుతుంది.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో Blue Heaven బ్రాండ్ కు చెందిన మల్టీ కలర్ మేకప్ కిట్ కేవలం 659 ధరకే అందుబాటులో ఉంది. మరి మీరు ఈ బ్లూ హెవెన్ మేకప్ కిట్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

షూస్:

మీ లవర్ ని ఇంప్రెస్ చేసేందుకు రకరకాల బ్రాండ్ లతో కూడిన షూస్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బెస్ట్ షూస్ ను మీ ప్రియమైన వారికి అందించొచ్చు.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో స్పార్క్స్ కంపెనీకి చెందిన Sparx Mens Sx0421gRunning షూస్ రూ. 719 కే అందుబాటులో ఉన్నాయి. మరి మీరు ఈ షూస్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

పూమా కంపెనీకి చెందిన Puma Womens Maximal Comfort WNS షూస్ మీ ప్రియురాలకి అందించొచ్చు. వీటి ధర ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో రూ. 1714 ఉంది. మరి మీరు ఈ షూస్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

షర్ట్స్:

ప్రేమికుల దినోత్సవానికి మీ ప్రియమైన వారికి కలర్ ఫుల్ షర్ట్స్ ను గిఫ్టుగా ఇచ్చి మీ లవ్ లైఫ్ ను మరింత కలర్ ఫుల్ గా మార్చేసుకోవచ్చు.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో Dennis Lingo Men’s Mandarin Collar Casual Shirt రూ. 499 కు అందుబాటులో ఉంది. మరి మీరు ఈ షర్ట్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

డ్రెస్సులు:

అందంగా, స్మార్ట్ గా కనిపించడంలో డ్రెస్సులు కీ రోల్ ప్లే చేస్తాయి. మీ ప్రియుడు లేదా ప్రియురాలికి వారికి నచ్చే లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులను అందించి ఈ వాలంటైన్ డేను మరింత ప్రత్యేకంగా మార్చుకోవచ్చు.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో Istyle Can బ్రాండ్ కు చెందిన డ్రెస్ రూ. 799కి అందుబాటులో ఉంది. మరి మీరు ఈ డ్రెస్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

గిఫ్ట్ ప్యాక్స్:

వాలంటైన్స్ డేకు పెర్య్ఫూమ్, మేకప్ కిట్స్, చాక్లెట్స్, స్వీట్స్, డ్రై ఫ్రూట్స్, ఫేస్ క్రీమ్స్ వంటి గిప్ట్ ప్యాకులను మీ లవర్ కు గిఫ్టుగా అందించొచ్చు.

ఓమే ఫుడ్స్ బ్రాండ్ కు చెందిన Omay Foods Love Affair Gift Box రూ. 705కే అందుబాటులో ఉంది. మరి మీరు ఈ గిఫ్ట్ ప్యాక్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

టెడ్డీ బేర్స్:

టెడ్డీ బేర్స్ ను ఇష్టపడని అమ్మాయిలు దాదాపు ఉండరనే చెప్పాలి. రకరకాల కలర్స్ లో లభ్యమయ్యే ఈ టెడ్డీలను మీ లవర్ కి ఇచ్చి సర్ ప్రైజ్ చేయొచ్చు.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో జెస్సీ టాయ్స్ బ్రాండ్ కు చెందిన Jassi toys Soft టెడ్డీ బేర్ రూ. 219 అందుబాటులో ఉంది. మరి మీరు ఈ టెడ్డీ బేర్స్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş