రెండు నెలల క్రితమే లీకైనప్పటికీ మళ్ళీ ఉంటుందో లేదో అనే అనుమానాల మధ్య వాల్తేర్ వీరయ్యలో రవితేజ క్యారెక్టర్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ మేరకు అఫీషియల్ గా మాస్ రాజా సెట్ లోకి వచ్చి క్యారవాన్ లో ఉన్న చిరంజీవికి షేక్ హ్యాండ్ ఇచ్చి లోపలి వెళ్లే వీడియోని ఇందాక విడుదల చేశారు. బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ మాస్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న […]
అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య సినిమాలో రవితేజ తమ్ముడిగా నటించడం అభిమానులకు బాగా గుర్తే. అప్పటికి మాస్ మహారాజా బిరుదు రాని టైం అది. అందుకే ప్రాధాన్యత తక్కువే అయినా చిరు పక్కన నటించే గొప్ప అవకాశాన్ని రవితేజ వదులుకోలేదు. కట్ చేస్తే ఆ తర్వాత ఇడియట్, భద్ర లాంటి బ్లాక్ బస్టర్లతో తన ఇమేజ్అ మాంతం పెరిగిపోవడం కళ్లారా చూశాం. మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి ఓ […]
నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పేరు వాల్తేరు వీరయ్యగా చిరంజీవి ఆచార్య ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పేశారు. దానికి సంబంధించిన కొంత భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం మెగాస్టార్ వెకేషన్ బ్రేక్ కోసం అమెరికా వెళ్లగా టీమ్ మిగిలిన పనుల్లో బిజీగా ఉంది. ఇందులో రవితేజ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. క్యామియో అనలేని ఎక్కువ లెన్త్ తో దీన్ని చాలా పవర్ ఫుల్ గా […]