నిర్మాణంలో ఉన్నప్పటి నుంచి ఎన్నో సాధకబాధలు పడుతూ విడుదల వాయిదా వేసుకుంటూ ఎట్టకేలకు ఈ రోజు విడుదలైన సినిమా విరాట పర్వం. సాయిపల్లవి రానా జంటగా నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ నక్సల్ బ్యాక్ డ్రాప్ మూవీ మీద గత వారం రోజులుగా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో అన్న మాటల గురించి కొంత వివాదం రేగి అవి సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారం రేపినప్పటికీ అది […]
రెండువారాలుగా సాయిపల్లవి విరాటపర్వం సినిమాను భుజానికెత్తుకొని ప్రచారం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడారు. ఇంటర్వ్యూలిచ్చారు. విరాటపర్వం సినిమాలో తన పాత్ర వెన్నెల గురించి ఎమోషనల్ అయ్యారు. వారం రోజులుగా ఆమె ట్రెండింగ్ ఉన్నారు. కాని గ్రేటాంద్రకిచ్చిన ఇంటర్వ్యూ మాత్రం వివాదస్పదమైంది. కశ్మీర్లో పండితులను చంపడం, ఆవు పేరుతో ముస్లింలను చంపడం , హింసపరంగా ఈ రెండింటి మధ్య తేడా ఏముందని విరాటపర్వం హీరోయిన్ ప్రశ్నించారు. ఒకటి రెండు రోజులు ఈ వ్యాఖ్యలను వివాదస్పదం చేస్తున్నారు. సాయిపల్లవిపై చర్యలు తీసుకోవాలంటూ […]
రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వం సినిమా జూన్ 17న రిలీజ్ అవ్వబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా సాయి పల్లవి క్రేజ్ మీదే ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. రోజు రోజుకి సాయి పల్లవి క్రేజ్ పెరుగుతూనే ఉంది. గతంలోనూ, ఇప్పుడు విరాట పర్వం ప్రమోషన్స్ లోను ఆమె క్రేజ్ ప్రూవ్ అవుతూనే ఉంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో సినిమా మొత్తం […]
ఈ 17న విడుదల కాబోతున్న విరాట పర్వం మీద అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. సాయిపల్లవి ప్రత్యేకంగా దీని ప్రమోషన్ల కోసమే రెండు వారాలుగా హైదరాబాద్ లోనే ఉంటూ తెలుగు రాష్ట్రాల్లో టీమ్ ఎక్కడ ఈవెంట్ ప్లాన్ చేస్తే అక్కడికి నో అనకుండా వెళ్తోంది. అంతే కాదు లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు అలిసిపోకుండా ఇస్తోంది. వెన్నెల పాత్రను ఇంత ప్రేమించింది కాబట్టి ఈ స్థాయిలో ప్రమోట్ చేస్తోందని అభిమానులు మురిసిపోతున్నారు. అయితే ఒక ఇష్యూ గురించి సాయిపల్లవి చెప్పిన కొన్ని […]
రానా హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా, నందితాదాస్, ప్రియమణి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలుగా వేణు ఉడుగుల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. నక్సల్స్ నేపథ్యంలో ప్రేమ, భావోద్వేగాలతో మిళితమై ఈ సినిమా తెరకెక్కింది. అనేక వాయిదాల అనంతరం విరాటపర్వం సినిమా జూన్ 17న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం సాయి పల్లవి, […]
పరిశ్రమలో దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవడమనేది ఎప్పుడూ వినిపించే సామెత. అందుకే సినిమాలు వెబ్ సిరీస్ లే కాకుండా హీరో హీరోయిన్లు యాడ్స్ లో నటించడం పరిపాటి. అంత స్టార్ డం, వేల కోట్ల ఆస్తులున్న షారుఖ్ ఖాన్ – అక్షయ్ కుమార్ – అజయ్ దేవగన్ లు తప్పని తెలిసినా ఒక పాన్ మసాలా కంపెనీ ఉత్పత్తులను జస్ట్ సుపారీ పేరుతో ఎలా ప్రమోట్ చేశారో చూశాం. ఆదాయం కోసం మంచి ప్రోడక్ట్స్ ని మన దగ్గరా […]
ఈ నెల17న విడుదల కాబోతున్న విరాట పర్వం ట్రైలర్ లాంచ్ నిన్న కర్నూలులో జరిగింది. ఊహించని విధంగా వచ్చిన హోరు గాలి వాన వల్ల ఈవెంట్ మధ్యలోనే ఆపేయాల్సి రావడం అభిమానులను నిరాశ కలిగించింది. అయినా కూడా సాయి పల్లవి, రానాలు ఫ్యాన్స్ తో ముచ్చటించే ప్రయత్నం చేశారు. కానీ ప్రకృతి భీభత్సం ఆగకపోవడంతో అక్కడితో ముగించక తప్పలేదు. దీని సంగతెలా ఉన్నా ఇప్పటిదాకా అంచనాల విషయంలో వెనుకబడి ఉన్న ఈ నక్సల్ డ్రామాకు హైప్ వచ్చేలా […]
రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా, ప్రియమణి ముఖ్యపాత్రలో వస్తున్న సినిమా విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కరోనాకు ముందే మొదలు పెట్టిన ఈ సినిమా ఎన్నో వాయిదాల అనంతరం జూన్ 17న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. అయితే ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఒక కథ బలంగా వినిపిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వేణు ఇది నిజంగా జరిగిన కథ అని దానికి సంబంధించిన కథ చెప్పాడు. […]
సినిమా తీయడం ఒక ఎత్తు అయితే వాటిని థియేటర్ దాకా తీసుకురావడం అంతకన్నా పెద్ద సవాల్. ముఖ్యంగా కరోనా వచ్చి వెళ్ళిపోయి ఓటిటి విప్లవం మొదలయ్యాక ఇండస్ట్రీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని వల్ల చిన్నా పెద్ద తేడా లేకుండా పలు సినిమాలు ల్యాబు నుంచి బయటికి రావడానికి నానా తంటాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఈ మూడు మాత్రం అభిమానులు కోరుకుంటున్నా విడుదలకు నోచుకోవడం లేదు. మొదటిది విరాట పర్వం. రానా సాయిపల్లవి కాంబినేషన్ లో […]
కరోనా రెండు వేవ్స్ వల్ల విపరీతంగా వాయిదాలు పడుతూ వచ్చిన సినిమాలు దాదాపుగా రిలీజైపోయాయి. ఆర్ఆర్ఆర్ ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. KGF2 బ్లాక్ బస్టర్ కొట్టేసింది. గని అడ్రెస్ లేకుండా పోయింది. అఖండ అదరగొట్టింది. నారప్ప, దృశ్యం 2లు ఓటిటిలో వచ్చేశాయి. ఇలా అన్నీ తమ తమ రేంజ్ కు తగ్గట్టు బిజినెస్ లు, వసూళ్లు రాబట్టుకున్నాయి. ఆచార్య(Acharya) కూడా వచ్చే వారం ఫలితం తెలిసిపోతుంది.ఇక నెక్స్ట్ మిగిలింది విరాట పర్వం ఒక్కటే. రానా […]