స్టార్స్ కి క్రేజీ ఫ్యాన్స్ మామూలే . కాని విజయ్ దేవకొండ అంటే ఆ క్రేజ్ ఇంకో రేంజ్ లో ఉంటుంది. అలాంటిది ఆ హీరోను చూస్తే? ఆ ఫ్యాన్స్ కి అలాంటి అవకాశమే వస్తే, భావోద్వేగానికి లోనయ్యారు. అతనితో మాట్లాడటంతో సంతోషం పట్టలేకపోయారు. విజయ్‌కు హార్ట్ ఫ్యాన్ చెర్రీ. అతని మీద అభిమానంతో వీపుమీద అతని టాటూ వేసుకుంది. అలాంటి ఫ్యాన్ కి ఆమె మరో అభిమాని కలిసింది. పేరు సోనాలి. ఇద్దరూ ఈ రౌడీ […]
ఇప్పటిదాకా సుకుమారమైన హీరోయిన్ పాత్రలకే పరిమితమైన పూజా హెగ్డే త్వరలోనే యాక్షన్ మోడ్ లోకి వెళ్లనుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీలో స్టంట్లు చేయడం కోసం థాయిలాండ్ నుంచి ప్రత్యేకమైన మాస్టర్ల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకోనుంది. దీనికిగాను హైదరాబాద్ లో ఏర్పాట్లు చేశారు. ఛాలెంజింగ్ అనిపించే రోల్ కోసం డూప్ మీద ఆధారపడకుండా పూజా వీటిని పెర్ఫార్మ్ చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. మిలిటరీ బ్యాక్ డ్రాప్ కాబట్టి […]
విజయ్ దేవరకొండ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి పాన్ ఇండియా స్టార్ గా ఎదగడానికి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా లైగర్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించగా చార్మీ, పూరి, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా హీరోగా అవ్వనున్నాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండకి బాలీవుడ్ లో కూడా బాగా క్రేజ్ ఉంది. లైగర్ […]
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి హిట్ సినిమాల డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఆ తర్వాత నటుడిగా, హీరోగా, యాంకర్ గా, సింగర్ గా, ఎడిటర్ గా కూడా పని చేసి అందర్నీ మెప్పిస్తున్నాడు. తెలుగు సినీ ఇండస్ట్రీకి విశ్వక్సేన్, విజయదేవరకొండ లాంటి ఇద్దరు స్టార్ హీరోలని అందించాడు. ప్రస్తుతం వేరే సినిమాలకి రచయితగా పని చేస్తూ తన నెక్స్ట్ సినిమా ప్లాన్ లో ఉన్నాడు తరుణ్. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి వచ్చిన తరుణ్ […]
అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మజిలీ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అటు విజయ్ తో ఇటు శివ నిర్వాణ తో కలిసి సమంత చేస్తున్న రెండో సినిమా ఇది. పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను కశ్మీర్ లో చిత్రీకరిస్తున్నారు. […]
విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే జంటగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో లైగర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని పూరి జగన్నాద్, ఛార్మి, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులని జరుపుకుంటుంది. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా […]
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించబోతోందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు కానీ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందబోయే జనగణమనలో తనే హీరోయిన్ గా లాక్ అయ్యిందని వినికిడి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఢిల్లీ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో శివ నిర్వాణ డైరెక్షన్ లో తీస్తున్న సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఇదయ్యాక జనగణమణ సెట్స్ పైకి […]
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా లైగర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇవాళ (మే 9న) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా లైగర్ హంట్ థీమ్ అంటూ ఓ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ హంట్ థీమ్ లిరికల్ వీడియో ఫుల్ మాస్ బీట్ తో అదిరిపోయింది. బతకాలంటే గెలవాల్సిందే.. […]
ఒకప్పుడు హీరోలు అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. వాళ్ళు ఏం మాట్లాడినా అది అభిమానులు, ప్రేక్షకుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు. సమాజంలోకి, మీడియా ముందుకి వచ్చినప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు, గౌరవంగా, హుందాగా, పద్దతిగా వ్యవహరించేవారు. ఇప్పటికి కూడా చిరంజీవి, బాలయ్య బాబు, వెంకటేష్, నాగార్జున, మహేష్, ఎన్టీఆర్, పవన్ లాంటి చాలా మంది స్టార్ హీరోలు చాలా హుందాగా మాట్లాడతారు. పదాలు కూడా ఎవరూ ఇబ్బంది పడకుండా […]
ఎంతసేపూ తమన్ దేవిశ్రీ ప్రసాద్ తప్ప చెప్పుకోదగ్గ గొప్ప ఆప్షన్ లేకుండా పోతున్న టాలీవుడ్ కు సరికొత్త సంగీత దర్శకుడు రాబోతున్నారు. అనూప్ రూబెన్స్ లాంటి ఒకరిద్దరు ఉన్నా బడ్జెట్ ఎక్కువగా పెట్టే సినిమాల కోసం తగినంత టైం ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ లేకుండా పోతున్నారు. అందుకే విజయ్ దేవరకొండ కొత్త సినిమా కోసం మల్లూ వుడ్ టాలెంట్ ని తీసుకొస్తున్నారు. అతని పేరు హేశం అబ్దుల్ వహాబ్. ఇటీవలే మలయాళంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న […]