iDreamPost
android-app
ios-app

TVలోకి వచ్చేస్తున్న విజయదేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ మూవీ.. ఎప్పుడంటే?

  • Published Jun 10, 2024 | 11:13 AM Updated Updated Jun 10, 2024 | 11:13 AM

రౌడి హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురామ్ కాంబినేషన్ లో ఇటీవలే తెరకెక్కిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్. ఇక ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే థియేటర్లలో మంచి కలెక్షన్ అందుకొని ఈ సినిమాకు ఓటీటీలో మంచి ఆదరణ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీ తాజాగా టీవీ ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎక్కడంటే..

రౌడి హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురామ్ కాంబినేషన్ లో ఇటీవలే తెరకెక్కిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్. ఇక ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే థియేటర్లలో మంచి కలెక్షన్ అందుకొని ఈ సినిమాకు ఓటీటీలో మంచి ఆదరణ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీ తాజాగా టీవీ ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Jun 10, 2024 | 11:13 AMUpdated Jun 10, 2024 | 11:13 AM
TVలోకి వచ్చేస్తున్న విజయదేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ మూవీ.. ఎప్పుడంటే?

టాలీవుడ్ రౌడి హీరో ‘విజయ్ దేవరకొండ’.. ఈ పేరుకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా,ఇటీవలే విజయ్ దేవరకొండ ‘ది ఫ్యామిలీ స్టార్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీని డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కించగా.. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటించింది. అలాగే ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. ఇకపోతే ది ఫ్యామిలీ స్టార్ మూవీని ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేశారు. అయితే ఈసినిమా విడుదలైన మొదటి రోజు నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో.. ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ మీద పడింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టుకోలేక పోయింది. కానీ, ఓటీటీలో మాత్రం ఈ మూవీ భారీ వ్యూస్ తో దూసుకుపోయింది. దీంతో ఈ మూవీ అమోజన్ ఫ్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన రెండు వారాలకే నేషనల్ వైడ్ గా టాప్ లో ట్రెండ్ అయింది. ఇక ఓటీటీలో మంచి ఆదరణ పొందిన విజయ్ ది ఫ్యామిలీ స్టార్ మూవీ తాజాగా ఇప్పుడు టీవీ ప్రేక్షకులకు అలరించేందుకు రెడీ అయింది. ఇంతకి ఎక్కడంటే..

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురామ్ కాంబినేషన్ లో ఇటీవలే తెరకెక్కిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్’. ఇక ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గ్రాండ్ గా నిర్మించారు. ఇదిలా ఉంటే.. థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా కాస్త నిరాశపరిచింది అనే చెప్పవచ్చు. దీంతో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన మూడు వారాల్లోనే అనగా ఏప్రిల్ 26వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.కానీ, ఓటీటీలో మాత్రం ఈ మూవీకు మంచి ఆదరణ లభించింది. అంతేకాకుండా.. అత్యధిక వ్యూస్ కూడా సంపాదించుకుంది.

ఇకపోతే ఈ మూవీ తాజాగా టీవీ ప్రేక్షకుకలు అలరించేందుకు రెడీ అయింది. కాగా, ఓటీటీలో అదరగొట్టిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఈనెల అనగా జూన్ 16వ తేదీ ఆదివారం నాటు సాయంత్రం 6 గంటలకు ‘స్టార్ మా’ టీవీలో ప్రసారం కానుంది. అంతేకాకుండా.. .వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అంటూ తాజాగా ఈ విషయాన్నీ స్టార్ మా వెల్లడించింది.మరి,ఇప్పటి వరకు ఓటీటీలో కూడా విజయ్ దేవరకొండ, ది ఫ్యామిలీ స్టార్ మూవీ చూడకపోయి ఉంటే.. ఆదివారం టెలికాస్ట్ అవుతున్న ఈ సినిమాను మిస్ చేయకుండా చూసేయండి. మరి, 5 రోజుల్లో విజయ్ దేవరకొండ, ది ఫ్యామిలీ స్టార్ మూవీ టీవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం పై మీ అభిప్రాయాలనర కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/