iDreamPost
android-app
ios-app

గీతా గోవిందంలో నటించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఏం రేంజ్‌లో ఉందంటే..?

  • Published May 11, 2024 | 1:25 PM Updated Updated May 11, 2024 | 1:25 PM

విజయ్ దేవరకొండ, దర్శకుడు పరుశురామ్ కాంబోలో వచ్చిన తొలి చిత్రం గీతా గోవిందం. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో రౌడీ బాయ్.. హోమ్లీ లుక్స్ లో కనిపిస్తాడు. ఇందులో అతడ్నే భయటపెట్టేస్తోంది ఓ అమ్మాయి..

విజయ్ దేవరకొండ, దర్శకుడు పరుశురామ్ కాంబోలో వచ్చిన తొలి చిత్రం గీతా గోవిందం. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో రౌడీ బాయ్.. హోమ్లీ లుక్స్ లో కనిపిస్తాడు. ఇందులో అతడ్నే భయటపెట్టేస్తోంది ఓ అమ్మాయి..

  • Published May 11, 2024 | 1:25 PMUpdated May 11, 2024 | 1:25 PM
గీతా గోవిందంలో నటించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఏం రేంజ్‌లో ఉందంటే..?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, పరుశురామ్ కాంబోలో వచ్చిన తొలి మూవీ గీత గోవిందం. 2018లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రూ. 5 కోట్లతో సినిమాను నిర్మిస్తే.. సుమారు 130 కోట్లను కొల్లగొట్టడం విశేషం. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ మూవీని బన్నీ వాస్ నిర్మించాడు. ఈ సినిమాతో క్యూట్ కపుల్‌గా ముద్ర పడ్డారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. ఈ ఇద్దరికీ లైఫ్ టర్నింగ్ ఇచ్చిన మూవీగా మారిపోయింది గీతా గోవిందం. గోపీ సుందరం సాంగ్స్ అందించిన పాటలు వీనుల విందుగా ఉంటాయి. ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి’, ‘ఏంటీ ఏంటీ’, ‘వచ్చిందమ్మా.. వచ్చిందమ్మా’ సాంగ్స్ ఇప్పటికీ చార్ట్ బస్టర్సే. ఈ ఇద్దరు కలిసి.. డియర్ కామ్రేడ్ మూవీతో అలరించారు.

ప్రస్తుతం ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మళ్లీ ఈ జంట ఓ సినిమాలో జతకట్టబోతుందటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇది పక్కన పెడితే గీతా గోవిందంలో విజయ్ చేసిన చిన్న పొరపాటు వల్ల అతడ్ని రష్మిక అపార్థం చేసుకుంటుంది. కానీ నీలు వల్ల అతడేంటో నిజం తెలుసుకుంటుంది. ఇందులో నీలు క్యారెక్టర్ చేసిన అమ్మాయి గుర్తుంది కదా.. లెక్చరర్ అయిన హీరోను ప్రేమించగా.. అతడు యాక్సెప్ట్ చేయడు. దీంతో ఓ న్యూడ్ వీడియోను పంపుతుంది. ఆ బ్యూటీనే ఈ నీలు. ఇంతకు అందులో యాక్ట్ చేసిన అమ్మాయి ఎవరంటే.. అనీషా దామా. ఈ అమ్మాయి పదాహరణాల తెలుగు అమ్మాయి. వయా పాపికొండలు మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అనేక సినిమాల్లో నటించింది.

విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ పిక్చర్ అర్జున్ రెడ్డిలో యాక్ట్ చేసింది. కానీ ఆమెకు గుర్తింపు తెచ్చిన పాత్ర మాత్రం గీత గోవిందం మూవీతోనే. ఆర్కిటెక్ చదువుతున్న సమయంలో తనకు ఈ ఆఫర్ వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఈ బ్యూటీ. 2019లో వచ్చిన మహర్షితో పాటు బేబీలో మంచి పాత్రలు పోషించింది. ఓ బేబీ మూవీలో లక్ష్మి మనవరాలిగా, రావు రమేష్ కూతురిగా కనిపించింది ఈ అమ్మాయినే. 2022లో వచ్చిన పెళ్లి కూతురు పార్టీ అనే మూవీలో కూడా కనిపించింది. అలాగే పుష్ఫలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించిన జగదీష్ హీరోగా వచ్చిన సత్తిగాని రెండు ఎకరాలు మూవీలో యాక్ట్ చేసింది ఈ బ్యూటీ. ఇందులో సంగీత క్యారెక్ట‌లో మెప్పించింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజై మంచి వ్యూస్ రాబట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో మెస్మరైజ్ చేస్తుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetparkgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom