ఇటీవల ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో తన రెండవ మ్యాచ్లోనే 33 బంతుల్లో 66 పరుగులతో అర్ధసెంచరీని సాధించి అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన ముంబై ఇండియన్స్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు తిలక్ వర్మ. ఇతనికి కేవలం 19 ఏళ్ళు. ఒకప్పుడు విరిగిన బ్యాట్తో ఆడి అండర్ 16కి సెలెక్ట్ అయిన తిలక్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ లో అదరగొడుతున్నాడు. తిలక్ వర్మ […]
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ వరకూ అప్రతిహాతంగా సాగిన భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర బంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మాత్రం తడబడింది.. మొదట బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు 47.2 ఓవర్లలో, 177 పరుగులకే ఆల్అవుట్ అయ్యింది. యశస్వి జైస్వాల్ మినహా మిగిలిన భారత బాట్స్మెన్ ఎవరూ రాణించలేదు. యశస్వి జైస్వాల్ 88 పరుగులు సాధించగా, తిలక్ వర్మ 38 పరుగులు సాధించాడు.. వికెట్ కీపర్ ధృవ్ 22 పరుగులకే […]