ఎక్కడో చైనా లో కరోనా వైరస్ ప్రబలితే ప్రత్యేకంగా ఇక్కడ మన ఆంధ్ర ప్రదేశ్ లో రైతులకి వచ్చిన ఇబ్బంది ఏమిటనుకుంటున్నారా ?? కానీ ఇది నిజం. ఒకపక్క కరోనా వైరస్ విజృంభణతో చైనా అతలాకుతలం అవడంతో పాటు ఈ ప్రభావం చైనా ఆర్ధిక వ్యవస్థ మీద కూడా చాలా బలంగా పడింది. దీనితో చైనా ఎగుమతులు దిగుమతులపై కూడా ఈ కరోనా వైరస్ ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. గత 15 రోజుల నుండి ఇతర దేశాలతో […]
కరోనా వైరస్ ఇప్పుడు చైనాతో పాటుగా ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు.. ఈ వైరస్ బారిన పడి 26 మంది చనిపోగా మరో 877 మంది ఈ వైరస్ ద్వారా వ్యాధిగ్రస్తులయ్యారని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. వీరిలో 177 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. చైనాలోని వుహాన్లో కరోనా వైరస్ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు హెల్త్ కమిషన్ చెప్పింది. చైనా ప్రభుత్వం 13 నగరాల్లో రవాణా సౌకర్యాలను పూర్తిగా స్తంభింపజేశారంటే కరోనా వైరస్ తీవ్రతను […]