iDreamPost
android-app
ios-app

వీడియో: పట్టపగలు లగ్జరీ మాల్ లో కాల్పులు.. ఎంత మంది చనిపోయారంటే?

  • Published Oct 04, 2023 | 12:42 PM Updated Updated Oct 04, 2023 | 12:42 PM
  • Published Oct 04, 2023 | 12:42 PMUpdated Oct 04, 2023 | 12:42 PM
వీడియో: పట్టపగలు లగ్జరీ మాల్ లో కాల్పులు.. ఎంత మంది చనిపోయారంటే?

ఓ 14 ఏళ్ల బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ లగ్జరీ మాల్ లో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఏకంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇంతే కాకుండా మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన మాల్ సిబ్బంది పోలీసులకు సమచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ నిందితుడిని అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. అసలేం జరిదంటే?

థాయ్ లాండ్ బ్యాంకాక్ లోని సియాన్ పారగాన్ లో లగ్జీరీ మాల్ లో తాజాగా ఓ 14 ఏళ్ల బాలుడు పట్టపగలు దారుణానికి పాల్పడ్డారు. తుపాకీతో హల్చల్ మాల్ లోకి ప్రవేశించి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దీంతో అందులో ఉన్న జనాలు అందరూ ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇదే సమయంలో అప్రమత్తమైన మాల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఎట్టకేలకు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ ఘటనలోనే ఏకంగా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇంతే కాకుండా మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet günceldeneme bonusu veren sitelerMadridbetMadridbetMadridbetJojobetnakitbahisJojobetjojobetjojobetgrandpashabetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetbetciojojobetcasibomJojobetbetcio