iDreamPost
android-app
ios-app

సన్యాసి అయిన దత్తపుత్రుడితో శృOగారం.. భర్తకు అడ్డంగా దొరికిన మహిళ!

  • Published May 02, 2024 | 3:56 PM Updated Updated May 02, 2024 | 3:56 PM

ఆమె విద్యావంతురాలు.. రాజకీయ నేత కూడా. ఆధ్యాత్మికత కూడా ఎక్కువే. కానీ ఆమె చేసిన ఓ పాడు పని.. ఇప్పుడు రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. ఇంతకు ఏం జరిగిందంటే..?

ఆమె విద్యావంతురాలు.. రాజకీయ నేత కూడా. ఆధ్యాత్మికత కూడా ఎక్కువే. కానీ ఆమె చేసిన ఓ పాడు పని.. ఇప్పుడు రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. ఇంతకు ఏం జరిగిందంటే..?

  • Published May 02, 2024 | 3:56 PMUpdated May 02, 2024 | 3:56 PM
సన్యాసి అయిన దత్తపుత్రుడితో శృOగారం.. భర్తకు అడ్డంగా దొరికిన మహిళ!

రోజు రోజుకూ నైతిక విలువలు దెబ్బతింటాయి. రిలేషన్స్ తప్పుదోవ పడుతున్నాయి. కామం ముసుగులో వావి వరుసలు మర్చిపోతున్నారు కొంత మంది. వెరసి కూతురిని కాటేసిన కన్న తండ్రి అని లేదా సొంత చెల్లెలిపైనే కన్నేసిన అన్న అని, మేనకోడల్ని చెరబట్టిన మామ అంటూ వార్తలు ఇటీవల కాలంలో చదువుతూనే ఉంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన అమ్మతనానికి మాయని మచ్చలాంటిది. క్షణిక సుఖం కోసం కొడుకుతో ఆమె చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె మళ్లీ సాధారణ మహిళ కూడా కాదు.. రాజకీయ నేత. భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

దత్తత కుమారుడితో బెడ్ పై శృంగారం చేస్తూ భర్తకు దొరికేసిందో ఓ మహా పతివ్రత. ఇప్పుడు థాయ్ లాండ్ రాజకీయాల్లో పెను దుమారం అయ్యింది. ఈ సెక్క్ స్కాండిల్‌లో ఇరుక్కుపోయిన మహిళా నేతను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ధాయ్ లాండ్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన ప్రపాపోర్న్ చోయివాడ్‌కో (45) తన భర్త టీతో (64) కలిసి జీవిస్తోంది. ఈ దంపతులు గత ఏడాది ప్రా మహా అనే 24 ఏళ్ల సన్యాసిని ఆలయంలో దత్తత తీసుకున్నారు. అయితే అతడు వచ్చాక.. ఆమె తీరులో మార్పు సంతరించుకుంది. అతడితో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు గుర్తించిన భర్త.. వీరిద్దరూ రొమాన్స్ చేస్తుండగా పట్టుకున్నాడు. వీరిద్దని పట్టుకునేందుకు అతడు బ్యాంకాక్ నుండి సుఖోదాయ్‌కు వెళ్లాడు.

Disgusting incident 02

అయితే నెట్టింట్లో వీడియో లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రకారం.. ఇద్దరు బెడ్స్ పై ఉండటం చూసి ‘ మీ ఇద్దరు సంతృప్తి చెందారా’ అని భర్త టీ ప్రశ్నించగా.. మంచంపై నుండి దిగిపోయి తాము ఎలాంటి తప్పు చేయలేదని చెబుతోంది మహిళా నేత. కాగా, భర్త చెబుతున్న ప్రకారం.. సన్యాసి తన పట్ల జాలిగా చూస్తున్నాడని భార్య చెప్పడంతోనే అతడ్ని దత్తత తీసుకున్నామని వెల్లడించాడు. ఇటీవల అతడితో ఎక్కువ సమయం గడుపుతుండటంతో పాటు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి చూస్తే.. ఇలా దొరికిపోయారంటూ భర్త టీ.. మీడియా ముందు వాపోయాడు. కాగా, దీనిపై నెటిజన్ల నుండి ట్రెమండస్ రెస్సాన్స్ వస్తున్నాయి. ఇది అద్భుతమైన కథలా ఉందని, సంపన్నుల చీకటి కోణాన్ని బయటపెట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహిళా నేత ప్రపాపోర్న్ ప్రస్తుతం స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. ఈ సెక్స్ స్కాండిల్ తర్వాత.. ఆమె పార్టీ నుండి సస్పెండ్ అయ్యింది. విచారణ చేపడుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet