iDreamPost
android-app
ios-app

స్టార్ యాంకర్ అందాల రచ్చ! వైరల్ అవుతున్న పిక్స్!

  • Author ajaykrishna Published - 06:43 PM, Tue - 4 July 23
  • Author ajaykrishna Published - 06:43 PM, Tue - 4 July 23
స్టార్ యాంకర్ అందాల రచ్చ! వైరల్ అవుతున్న పిక్స్!

స్టార్ యాంకర్ శ్రీముఖి.. సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా గ్లామర్ ప్రియులు రెగ్యులర్ గా ఫాలో అయ్యే అందాల ముద్దుగుమ్మలలో శ్రీముఖి ముందు వరుసలో ఉంటుంది. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ.. మూవీ హీరోయిన్స్ ని మించేలా అప్పుడప్పుడు అందాలను షో చేస్తుంటుంది. తన ఫ్యాన్స్ కి, ఫాలోవర్స్ కి విందు భోజనం వడ్డిస్తుంటుంది. అయితే.. సినిమాలు చేయకపోయినా గ్లామర్ షో అనేది అమ్మడికి కొత్త కాదు. ఎందుకంటే.. అందాలను ప్రదర్శించేందుకు టీవీ స్క్రీన్, సోషల్ మీడియాలు అందుబాటులో ఉన్నాయిగా. అందుకే సినిమాల జోలికి వెళ్లకుండా శ్రీముఖి అదే పని చేసుకుంటూ పోతుంది.

తాజాగా సోషల్ మీడియాలో శ్రీముఖి పోస్ట్ చేసిన గ్లామరస్ ఫోటోలు చూస్తే.. నమ్మకుండా ఉండలేరు. సినిమాలు తనకు చేయాలనిపిస్తే.. ఎప్పుడో ఒకటి చేస్తున్న ఈ యాంకరమ్మ.. సోలో లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఓవైపు టీవీ షోస్, మరోవైపు వేకెషన్స్ తో గడిపేస్తోంది. తను మాత్రమే ఎంజాయ్ చేస్తే సరిపోదని.. ఫోటోలు, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. ఆ మధ్య యాక్టీవ్ గా లేకపోయినా.. రీసెంట్ గా మళ్లీ కొత్త కొత్త ఫోటోషూట్స్ తో పూర్వవైభవం తెచ్చుకుంది. ఇప్పుడిప్పుడే కొంచం కొంచం తన అందాలను కొసరుతూ కవ్విస్తుంది. ఇక లేటెస్ట్ గా శ్రీముఖి.. తను మే నెలలో వెళ్లిన థాయిలాండ్ వేకెషన్ కి సంబంధించి కొన్ని పిక్స్ షేర్ చేసింది.

మిలియన్స్ లో ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలు గ్లామర్ ఫోటోలు పెడితే ఫ్యాన్స్ చూస్తూ ఊరుకుంటారా..! వెంటనే లైక్స్ షేర్స్ అంటూ వైరల్ చేసేస్తున్నారు. ఇక కొత్తగా శ్రీముఖి పెట్టిన ఫోటోలు.. ఆమె గతంలో పోస్ట్ చేసినవాటికి కాస్త డోస్ ఎక్కువే అని చెప్పాలి. థాయిలాండ్ బీచ్ వాటర్ లో యాచ్ పై.. ట్రాన్స్ పేరెంట్ స్విమ్ డ్రెస్ ధరించి అమ్మడు తెగ పోజులిచ్చింది. చూపించి చూపించినట్లుగా కనిపిస్తున్న శ్రీముఖి అందాలను.. టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ ఆస్వాదిస్తున్నారు గ్లామర్ ప్రియులు. అంతేగాక తన పోస్ట్ కి మే 10న థాయిలాండ్ టూర్ లో దిగిన పిక్స్ అని కాప్షన్ కూడా జోడించింది స్టార్ యాంకర్. ప్రస్తుతం మతిపోగొట్టే శ్రీముఖి పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా శ్రీముఖి అందాలపై ఓ లుక్కేసి మీ ఫీలింగ్స్ ని కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş