ఓటిటి వెబ్ లో భారీ సంచలనానికి దారి తీస్తుందనే అంచనాలతో నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ రేంజ్ లో రూపొందించిన నవరస మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొమ్మిది టీములు కలిసి రూపొందించిన ఈ ఎపిసోడ్ల మొత్తం నిడివి 5 గంటలు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం పర్యవేక్షణలో ఇది నిర్మించడంతో ఆ రకంగానూ అంచనాలు ఓ స్థాయిలో ఏర్పడ్డాయి. మరి ఇది ముందు నుంచి అనుకుంటున్నట్టు ఆ స్థాయిలో ఉందో లేదో రివ్యూలో […]
తిరుమల తిరుపతి దేవస్థానంపై సినీ హీరో సూర్య తండ్రి శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. తిరుమలలో డబ్బులున్న వారికే దర్శనాలు కల్పిస్తారని శివకుమార్ విమర్శించారు. అంతేకాదు గెస్ట్హౌస్లు కూడా వారికే ఇస్తారని వ్యాఖ్యానించారు. సామాన్యులకు దర్శనం కల్పించకుండా తోసేస్తారని సోషల్ మీడియాలో శివకుమార్ వాపోయారు. ఇలాంటి పరిస్థితులున్న ఆలయానికి ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ 8 […]
మనకూ బాగా సుపరిచితుడైన హీరో సూర్య మీద తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు నషాళానికి అంటిన కోపంతో రగిలిపోతున్నారు. తాము ఎంత బెదిరించినా తగ్గకుండా తన భార్య జ్యోతిక ప్రధాన పాత్ర పోషించిన పొన్మగళ్ వందాల్ ని ఓటిటిలో రిలీజ్ చేయబోతుండటమే దీనికి కారణమన్న సంగతి తెలిసిందే. ఇకపై భవిష్యత్తులో సూర్య సినిమాలేవీ థియేటర్లలో విడుదల కానివ్వబోమని అల్టిమేటమ్ జారీ చేశారు పంపిణిదారులు. అయితే సూర్య దీనికి ఏ మాత్రం చలించడం లేదు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే సూర్య […]
సాహో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ కి కరోనా బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ దీని తర్వాత ప్రతిష్టాత్మక వైజయంతి బ్యానర్ లో నాగ అశ్విన్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే . ఇప్పటికే స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్న అశ్విన్ డిసెంబర్ లో మొదలుపెట్టి వచ్చే ఏడాది చివరిలోపు విడుదల చేయాలనే పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. ఇదిలా ఉండగా దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ […]
ప్రస్తుతం యుద్ధం తీరు మారింది. బాంబులు, తుపాకులతో ఎదురెదురుగా పోటీ పడే విధానానికి దేశాలు స్వస్తి పలుకుతున్నాయి. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థను, మానవ వనరులను ఇబ్బందులకు గురిచేసేందుకు జీవాయుధాలను తయారు చేసుకుంటున్నాయి కొన్ని దేశాలు. ఆ మధ్య కొన్నేళ్ల కిందట సూర్య నటించిన సెవెన్త్ సెన్స్ అనే సినిమా వచ్చింది. అందులో చైనా నుంచి ఒకతను వచ్చి ఇండియాలో ఒక కొత్త రకం వైరస్ను వీధి కుక్కకు ఇంజెక్ట్ చేస్తాడు. ఆ కుక్క నుంచి ఇతర […]
అసురన్ తమిళంలో సంచలన విజయాన్ని సాధించింది. అసురన్ రూపొందించిన వెట్రిమారన్ ఖాతాలో భారీ విజయం దక్కింది.గత కొంతకాలంగా ఫ్లాపుల్లో కూరుకుపోయిన ధనుష్ ని అసురన్ ద్వారా సక్సెస్ ట్రాక్ ఎక్కించిన డైరెక్టర్ వెట్రిమారన్. తెలుగులో వెంకటేష్ హీరోగా అసురన్ రీమేక్ ను వెట్రిమారన్ రూపొందించనున్నారని ఊహాగానాలు సినీవర్గాల్లో కలిగాయి. కానీ ఇప్పుడు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతుందని నిర్మాత థాను ప్రకటించడంతో తెలుగులో అసురన్ రీమేక్ వెట్రిమారన్ రూపొందిస్తారన్న […]
https://youtu.be/
https://youtu.be/