ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలలో ‘రేసు గుర్రం’ ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2014లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని.. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాగా నిలిచింది. లక్కీ పాత్రలో బన్నీ చేసిన అల్లరి.. ఫ్యాన్స్ తో పాటు చూసిన ప్రేక్షకులందరికీ నచ్చింది. అలాంటి ఎనర్జిటిక్ పాత్రలో బన్నీని చూడటం ఫ్యాన్స్ కి ఎంతో ఇష్టం. అందుకే […]
మాస్ ని బలంగా ఆకట్టుకుంటుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న అఖిల్ కొత్త సినిమా ఏజెంట్ ఆగస్ట్ 12 రావడం డౌటే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ఇంకా షూటింగ్ పెండింగ్ ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి కొంత ఎక్కువ సమయం కోరడంతో ఒత్తిడితో విడుదల చేయడం గురించి నిర్మాత అనిల్ సుంకర పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఇది పక్కాగా తెలుసుకునే నితిన్ మాచర్ల నియోజకవర్గం నిర్మాతలు ఆగస్ట్ 12కి ఫిక్స్ […]
బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన క్లాష్ ఎదురు కాబోతోంది. అఖిల్ సమంతాలు ఒకే రోజు తమ రిలీజులతో తలపడనున్నారు. ఏజెంట్ ఆగస్ట్ 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు చాలా రోజుల క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు యశోద కూడా అదే డేట్ కి లాక్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. రెండూ దాదాపుగా షూటింగ్ సగానికి పైగా పూర్తి చేసుకుని కీలక షెడ్యూల్ లో ఉన్నాయి. వేర్వేరు జానర్లు అయినప్పటికీ […]
ఇటీవలే విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో మొదటి హిట్టు అందుకున్న అఖిల్ ఫోకస్ ఇకపై ఏజెంట్ పై ఉండనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజానికి కరోనాకు ముందు డిసెంబర్ విడుదల అనుకున్నారు కానీ ఇప్పుడది సాధ్యం కాదు కాబట్టి 2022 వేసవికి ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు. కంప్లీట్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న […]
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మీద అక్కినేని అభిమానులు ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారో తెలియంది కాదు. బడ్జెట్ కూడా భారీగా సెట్ చేసుకున్నారు. ఖరీదైన విదేశీ లొకేషన్లలో కొన్ని ఎపిసోడ్లు షూట్ చేయబోతున్నారు. ఏజెంట్ కు తమన్ సంగీతం సమకూరుస్తున్న విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలినప్పుడే క్లారిటీ వచ్చేసింది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మార్పు ఉండొచ్చని ఫిలిం నగర్ టాక్. […]
స్టార్ హీరో ఫ్యామిలీ అనే స్టాంప్ ఉండగానే ప్రేక్షకులు రెడ్ కార్పెట్ వేయరు. బలమైన కంటెంట్ ఉన్న సినిమాతో తామేంటో ప్రూవ్ చేసుకోగలిగినప్పుడే అభిమానులు అక్కున చేర్చుకుంటారు. లేకపోతే తిరస్కారం తప్పదు. ఒకేరోజు తొమ్మిది సినిమాల ఓపెనింగ్ తో నందమూరి బ్రాండ్ మీద ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తారకరత్న ఎంత త్వరగా కనుమరుగవ్వాల్సి వచ్చిందో చూసాం. హరికృష్ణ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ తొలిఅడుగులు సైతం అంత సులభంగా పడలేదు. 2003లో […]
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందబోయే ఏజెంట్ లో కీలకమైన విలన్ క్యారెక్టర్ కోసం గట్టి కసరత్తే జరుగుతోందట. ధృవ సినిమాలో అరవింద్ స్వామి తరహాలో చాలా స్టైలిష్ గా దీన్ని డిజైన్ చేశారట. అయితే దీనికి పవర్ ఫుల్ ఆర్టిస్ట్ ని సెట్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారిందని ఇన్ సైడ్ టాక్. ముందు మోహన్ లాల్ అనుకున్నా ఆయన నో చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు మమ్ముట్టి పేరు తెరపైకి వచ్చింది. ఇది […]
గత ఏడాది అక్టోబర్ ముందు వరకు దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోయింది. కారణం మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమా. చిరు డ్రీం ప్రాజెక్ట్ ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న దర్శకుడిగా ఇతని మీద చాలా చర్చ జరిగింది. ఇక్కడ వంద కోట్ల షేర్ రాబట్టుకున్నప్పటికీ బయటి రాష్ట్రాల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యింది సైరా. పాన్ ఇండియా కలలను ఛిద్రం చేస్తూ ఫైనల్ గా నష్టాలు మిగిల్చింది. అభిమానులను సైతం సైరా […]
ఏదో పింక్ రీమేక్ అనౌన్స్ చేయగానే పవన్ కళ్యాణ్ ఒకటో రెండో సినిమాలు చేసి మళ్ళీ జనసేనలో బిజీ అవుతాడేమో అనుకున్నారందరూ. కానీ దానికి విరుద్ధంగా ఒకేవారంలో రెండు షూటింగ్ ప్రారంభాలు, ఒక అనౌన్స్ మెంట్ రావడం అనేది అభిమానులు సైతం ఊహించనిది. ముఖ్యంగా నిన్న గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబో అనౌన్స్ చేయడం సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారమే రేపింది. ఇంకో ఇండస్ట్రీ హిట్ కు దారులు పడ్డాయని అప్పుడే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. […]