కాంగ్రెస్ పార్టీ మరో ప్రయోగం చేస్తోంది. రాహుల్ గాంధీ కొత్త ఎన్నికల వ్యూహకర్తను తెరమీదకు తీసుకొచ్చారు. దేశంలో ఎన్నికల స్ట్రాటజిస్ట్ స్థాయి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశంకోసం ఎదురుచూస్తున్న ప్రశాంత్ కిషోర్ కి పోటీగా ఒకనాటి ఆయన సహచరుడినే కాంగ్రెస్ రంగంలోకి దింపడం ఆసక్తిగా మారింది. పీకే తొలుత కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినప్పటికీ అతని షరతులకు కాంగ్రెస్ అధిష్టానం ససేమీరా అనడంతో సీన్ మారిపోయింది. బీజేపీతో పాటుగా కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా పీకే విమర్శించడానికి సిద్దమయ్యారు. రాహుల్ […]
2020 సంక్రాంతికి అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత కరోనా తదితర కారణాల వల్ల సుమారు రెండేళ్ల తర్వాత అల్లు అర్జున్ సినిమా వచ్చింది. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా బిరుదు మార్చుకున్న బన్నీ ఇందులో చాలా కొత్తగా మేకోవర్ చేసుకోవడం ముందు నుంచి ఆకర్షిస్తూనే వచ్చింది. ఆర్యతో కెరీర్ లో మొదటి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ మీద నమ్మకంతో అల్లు అర్జున్ దీని కోసం చాలా కష్టపడ్డాడు. విడుదల తేదీ చివరి […]
గత ఏడాది ఆహాలో వచ్చిన కలర్ ఫోటోతో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రాజ్ రచన చేసిన హెడ్స్ అండ్ టేల్స్ ఇవాళ జీ5 యాప్ లో విడుదలయ్యింది. ప్యూర్ ఓటిటి ఫిలింగా ముందు నుంచి ప్రమోట్ చేస్తూ వచ్చారు కాబట్టి దీని మీద థియేట్రికల్ లెవెల్ లో హైప్ లేదు కానీ సునీల్ లాంటి సీనియర్ నటుడు కీలక పాత్ర పోషించడంతో అంతో ఇంతో అంచనాలు ఏర్పడ్డాయి. సుహాస్ కూడా ఇందులో ఒక క్యారెక్టర్ చేశాడు. సాయి […]
ఇంకా సగం షూటింగ్ పైగానే బ్యాలన్స్ ఉన్న పెద్ద సినిమాలు ఒకపక్క రిలీజ్ డేట్లు ప్రకటిస్తుంటే చివరి దశలో ఉన్నవి మాత్రం ఇంకా అయోమయంలో కొనసాగడం అభిమానులను అయోమయానికి గురి చేస్తోంది. అలాంటి ఇబ్బందేమీ లేకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పని డిసెంబర్ మూడో వారంలో క్రిస్మస్ పండగ సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అధికారిక ప్రకటన కూడా మరికొద్ది రోజుల్లోనే రాబోతోంది. ఎలాగూ ఈ నెల 13న ఫస్ట్ ఆడియో సింగల్ ని […]
అనగనగా ఓ పిరికి అన్నయ్య. అతనికి పోలీస్ ఉద్యోగం వస్తుంది. ఎవరైనా గూండాలతో తలపడాల్సి వస్తే వెంటనే తమ్ముడు ప్రత్యక్షమై వాళ్ళ అంతు చూసి క్రెడిట్ సోదరుడికి వచ్చేలా చేస్తాడు. దీంతో జీరోగా ఉండాల్సిన ఖాకీ బ్రదర్ జనంలో హీరో అయిపోతాడు. ఇదంతా చదువుతుంటే ఏదో తెలుగు సినిమా గుర్తొస్తోంది కదా. అవును నాగ చైతన్య, సునీల్ తడాఖా కథ ఇదే మరి. కాసేపు దీన్ని పక్కనపెడదాం. హీరో ఓ పెద్ద గుహ లాంటి విలన్ డెన్ […]
కమెడియన్ గా టాప్ గేర్ లో హైవే మీద వెళుతూ సడన్ గా హీరో అవ్వాలనుకుని రూటు మార్చాడు. ఆ దారి ఎంత కష్టంగా ఉంటుందో అనుభవమైంది. బండి ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. అందుకే మళ్లీ కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అందరూ సంతోషిస్తున్న ఈ తరుణంలో “డిస్కో రాజా”లో విలన్ పాత్ర ఒకటి చేసాడు మన సునీల్ బాబు. సెకండ్ ఇన్నింగ్సులో కమెడియన్ గా మళ్లీ నిలదొక్కుకుంటే బాగుండు అని కోరుకుంటున్న వాళ్లు కూడా […]
ఒకప్పుడు అతనిని చూసి జనం పగలబడి నవ్వారు. తర్వాత అతని సిక్స్ ప్యాక్ చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అతని పరిస్థితి చూసి జాలిపడుతున్నారు. ఇంకెవరు…మన సునీల్ గురించే ఇదంతా. బెస్ట్ కమెడియన్ గా జనం హృదయాలతో పాటూ అవార్డులు కూడా కొల్లగొట్టాడు. ఇతని కొంప ముంచి తప్పుదోవ పట్టించిందల్లా ఇతనిలోని డ్యాన్స్. హీరో అయితేనే ఆ ట్యాలెంట్ ప్రదర్శన చేసే అవకాశం. దాంతో ఎప్పటికైనా హీరో అయిపోవాలనే సరదా ఎక్కువైంది అతనికి. దీనికి తోడు రవితేజ మరొక […]
https://youtu.be/