యాంకర్ సుమ కొత్త టీవీ షో అడ్డా అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇది కూడా గేమ్ షోనే. కాకపోతే బడా సెలబ్రిటీలను తీసుకొచ్చి ఏదో వెరైటీగా నిర్వహించబోతున్నారు. లాంచింగ్ ఎపిసోడ్ కు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని తీసుకురావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కోసం వస్తారేమో అని ఎదురు చూస్తుంటే ఇలా ట్విస్ట్ ఇవ్వడం ఎవరూ ఊహించనిది. నిజానికి మెగాస్టార్ స్టేచర్ కి ఇలాంటి అడ్డా షోలు […]
బుల్లితెరపై ఎవర్ గ్రీన్ యాంకర్ ఎవరు అంటే.. అందరూ చెప్పే ఒకే పేరు సుమ. మే6న సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా పెద్ద హిట్ కానప్పటికీ, ఫర్వాలేదనే టాక్ ను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. జూన్14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రెగ్యులర్ కంటెంట్ కు భిన్నంగా పూర్తి గ్రామీణ వాతావరణంలో నడిచిన కథను ఎంచుకున్నారు సుమ. […]
తెలుగు వారిళ్లలో ఒకరిగా మారిపోయిన బుల్లితెర మహారాణి యాంకర్ సుమ ప్రతి రోజు ఏదో ఒక షోతో గత కొన్ని సంవత్సరాలుగా మనల్ని పలకరిస్తూనే ఉంది. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం ఒక సినిమాలో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత సినిమాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ తో మెరిపించే సుమ చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల మెయిన్ లీడ్ లో జయమ్మ పంచాయతీ అనే సినిమా చేసింది. మే 6న ఈ సినిమా థియేటర్లలో […]
వచ్చే నెల 6న విడుదల కాబోతున్న జయమ్మ పంచాయితీలో సుమ టైటిల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ లాంచ్ చేయడంతో జనం గట్టిగానే చూశారు. అయితే ఈ కారణంగా ఓపెనింగ్స్ వస్తాయని మాత్రం చెప్పలేం. ఎందుకంటే యాంకర్ గా ఎంత గొప్ప పేరున్నా సుమ తెరమీద కనిపించి చాలా కాలం అయ్యింది. ఎప్పుడో దాసరిగారు కళ్యాణ ప్రాప్తిరస్తులో హీరోయిన్ గా లాంచ్ చేశాక అడపాదడపా కొన్ని సినిమాలు […]