పెళ్లి సందD సినిమా సక్సెస్ అయ్యిందా లేదా పక్కన పెడితే హీరోయిన్ శ్రీలీల మాత్రం జాక్ పాట్లు కొడుతోంది. డెబ్యూ ఫలితంతో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ ధమాకాలో మాస్ మహారాజా రవితేజతో జోడి కట్టిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరో సరసన కాబట్టి కాస్త ఎక్కువ రెమ్యునరేషనే ఆఫర్ చేసినట్టు టాక్ ఉంది. ఇదిలా ఉండగా బళ్లారికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి వారసుడు కిరిటీ పరిచయం […]
మొదటి సినిమా ఫ్లాపయినా దర్శకులకు కాకుండా అందులో నటించిన హీరో హీరోయిన్లకు మంచి క్రేజ్ రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టార్ ఫ్యామిలీ అయితే ఇది సహజం అనుకోవచ్చు. కానీ పెళ్లి సందడి జంట రోషన్ – శ్రీలీల కాంబో మాత్రం ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. రోషన్ తండ్రి శ్రీకాంత్ కూడా సీనియరే అయినప్పటికీ మరీ మెగా లేదా అక్కినేని రేంజ్ కుటుంబం కాదు. అయినా కూడా రోషన్ తో […]
ఆ మధ్య వచ్చిన శ్రీకాంత్ వారసుడు రోషన్ పెళ్లి సందడి సినిమా బాగుందా లేదానేది పక్కనపెడితే చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన డబ్బులు వెనక్కు తెచ్చిన మాట వాస్తవం. ఫలితంతో సంబంధం లేకుండా హీరో హీరోయిన్లు ఇద్దరూ బిజీ అయిపోయారు. ముఖ్యంగా శ్రీలీలకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తను రవితేజ ధమాకా చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం యూత్ హీరోలతోనే చేయాలనే నియమం పెట్టుకోకుండా మాస్ మహారాజాకు జోడిగా కనిపించేందుకు ఒప్పుకోవడం విశేషమే. గ్లామర్ తో […]
ఇప్పుడు థియేటర్ కు డిజిటిల్ కు మధ్య గ్యాప్ ఏ స్థాయిలో తగ్గిపోయిందో కళ్లారా చూస్తున్నాంగా. ఇటీవలే వచ్చిన పుష్ప పార్ట్ 1 ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే ఇరవై రోజుల తర్వాత జనం ఇళ్లలోనే ఎంజాయ్ చేశారు. మొన్న స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అఖండ ఊచకోతకు సోషల్ మీడియానే సాక్ష్యం. శ్యామ్ సింగ రాయ్ కూడా బాగానే వెళ్తోంది. కానీ ఎప్పుడో మూడు నెలల క్రితం రిలీజైన సినిమా ఇప్పటిదాకా డిజిటల్ లో రాకపోవడం అంటే విచిత్రమేగా. రాఘవేంద్రరావు […]
టాలీవుడ్ లో అసలే హీరోయిన్ల కొరత. అందుకే తమన్నా, కాజల్ లాంటి సీనియర్లకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే 2021లో చెప్పుకోదగ్గ డెబ్యూలు జరిగాయి. అందులోనూ కొందరు అందం పరంగానే కాకుండా టాలెంట్ తోనూ ఆకట్టుకోవడంతో కెరీర్ త్వరగానే సెట్ అవుతోంది. మరికొందరి అవకాశాలు ఆయా సినిమాల ఫలితాల మీద ఆధారపడి ఉంటున్నాయి. ఓసారి ఈ ఏడాదిలో ఎంట్రీ ఇచ్చి జెండా పాతేందుకు ప్రయత్నిస్తున్న ముద్దుగుమ్మల మీద ఓ లుక్ వేద్దాం 1. కృతి శెట్టి […]
ఒకప్పుడు హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు ఎక్కువ వచ్చేవి కానీ కమర్షియల్ ఫార్ములా డామినేట్ చేసే ట్రెండ్ లో కథానాయికలకు ప్రాధాన్యం ఊహించుకోవడం కష్టమే. ఎంతసేపూ ఆడియన్స్ దృష్టి హీరో మీదే ఉంటుందనుకునే దర్శకులు తప్ప సరైన రీతిలో పాత్రలను రాసుకుని దానికి తగ్గ ఆర్టిస్టులను ఎంచుకుంటే విజయంలో వాళ్ళు ఎంత కీలక పాత్ర పోషిస్తారనే దానికి ఈ మధ్య కాలంలో వచ్చిన మూడు సినిమాలను చెప్పుకోవచ్చు. మొదటిది లవ్ స్టోరీ. సాయి పల్లవి బ్రాండ్, సారంగ దరియా […]
నిన్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పోటీకి దిగిన శ్రీకాంత్ వారసుడు రోషన్ పెళ్లి సందడి మీద భారీ అంచనాలేమీ లేవు కానీ ఏదో పండగ పూట రాఘవేంద్రరావు గారు ఎంటర్ టైన్ చేస్తారన్న నమ్మకంతో జనం నిన్న థియేటర్లకు వెళ్లారు. ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ టైటిల్ పెట్టుకుని రావడంతో హైప్ అంతో ఇంతో వచ్చింది. శ్రీలీల హీరోయిన్ గా ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా క్యాస్టింగ్ తో పాటు […]
శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD ఈ నెల 15 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లను ఆహ్వానించడం ఆసక్తి రేపుతోంది. దీనికి చాలా ప్రత్యేకమైన కారణం ఉంది. తన మొదటి సినిమా దర్శకుడిగా కలియుగ పాండవులు నుంచి వెంకటేష్ కు రాఘవేంద్రరావుతో మంచి బాండింగ్ ఉంది. ఆ తర్వాత కూడా వీళ్ళ కలయికలో […]