తిరుమల తిరుపతి దేవస్థానంపై సినీ హీరో సూర్య తండ్రి శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. తిరుమలలో డబ్బులున్న వారికే దర్శనాలు కల్పిస్తారని శివకుమార్ విమర్శించారు. అంతేకాదు గెస్ట్హౌస్లు కూడా వారికే ఇస్తారని వ్యాఖ్యానించారు. సామాన్యులకు దర్శనం కల్పించకుండా తోసేస్తారని సోషల్ మీడియాలో శివకుమార్ వాపోయారు. ఇలాంటి పరిస్థితులున్న ఆలయానికి ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ 8 […]