iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో ల్యాండ్‌ కొన్న ప్రియాంక-శివ కుమార్‌.. ఇల్లు కంటే చాలా కాస్ట్‌

  • Published Apr 29, 2024 | 12:26 PM Updated Updated Apr 29, 2024 | 12:26 PM

బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటి ప్రియాంక, తన బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ చాలా రోజుల నుంచి హైదరాబాద్ లో కలిసి ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఎక్కడ పడితే అక్కడ ఈ లవ్ బర్డ్స్ తరుచు చెట్టా పట్టలు వేసుకుంటు విహారిస్తుంటారు. అంతేకాకుండా.. తరుచు సోషల్ మీడియాలో వీరు చేసే హంగామా ఇంత అంత కాదు. అయితే తాజాగా ప్రియాంక తమ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటి ప్రియాంక, తన బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ చాలా రోజుల నుంచి హైదరాబాద్ లో కలిసి ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఎక్కడ పడితే అక్కడ ఈ లవ్ బర్డ్స్ తరుచు చెట్టా పట్టలు వేసుకుంటు విహారిస్తుంటారు. అంతేకాకుండా.. తరుచు సోషల్ మీడియాలో వీరు చేసే హంగామా ఇంత అంత కాదు. అయితే తాజాగా ప్రియాంక తమ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

  • Published Apr 29, 2024 | 12:26 PMUpdated Apr 29, 2024 | 12:26 PM
హైదరాబాద్‌లో ల్యాండ్‌ కొన్న ప్రియాంక-శివ కుమార్‌.. ఇల్లు కంటే చాలా కాస్ట్‌

బుల్లితెర నటి ప్రియాంక జైన్.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయలసిన అవసరం లేదు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని తనదైన ఆటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక. అంతేకాకుండా.. ప్రముమఖ బుల్లితెర ఛానెల్ లో పలు సీరియల్స్ లో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే తన అందం, అద్భుతమైన నటనతో అందరీ దగ్గర మంచి మార్కులు వేయించుకుంది ప్రియాంక. ఇక ప్రస్తుతం అయితే పలు షోలలో అలరిస్తూ బిజీగా లైఫ్ ను గడిపేస్తోంది. అలాగే మరోవైపు ఈ అమ్మాడు తన బాయ్ ఫ్రెండ్ తో యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.అయితే ఈ లవ్ బర్డ్స్ ఇద్దరు హైదరాబాద్ లో కలిసి ఉంటున్నరు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రియాంక తమ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇంతకి అదే ఏమిటంటే..

బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటి ప్రియాంక, తన బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ చాలా రోజుల నుంచి హైదరాబాద్ లో కలిసి ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఎక్కడ పడితే అక్కడ ఈ లవ్ బర్డ్స్ తరుచు చెట్టా పట్టలు వేసుకుంటు విహారిస్తుంటారు. అంతేకాకుండా.. తరుచు సోషల్ మీడియాలో వీరు చేసే హంగామా ఇంత అంత కాదు. అయితే తాజాగా ప్రియాంక తమ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవలే హైదరాబాద్ లో భూమి ని కొనుగోలు చేసినట్లు శుభవార్త చెప్పుకొచ్చింది. కాగా, ప్రస్తుతం హైదరాబాద్ లోని అద్దె ఫ్లాట్ లో ఉంటున్న ప్రియాంక, శివ్ కుమార్ తొలుత కొత్త ఫ్లాట్ ను తీసుకోవాలని అనుకున్నారు. అందుకు టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చారు. కానీ, ఫ్లాట్ తీసుకోవడం తనకు ఇష్టం లేదని, ల్యాండ్ అయితే కొని ఇల్లు కట్టుకుంటే..వచ్చే మజా వేరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివ కుమార్ అసలు విషయం చెప్పాడు. ఈ క్రమంలోనే.. జనవరి నుంచి ల్యాండ్ తిరుతుండగా..ఎప్పుడు ఏదో ఒక సమస్య వచ్చిపడుతుందని ప్రియాంక చెప్పుకొచ్చింది.

ఇక ల్యాండ్ బాగుంటే రేటు నచ్చడం లేని, అన్ని బాగుంటే పేపర్స్ సరిగ్గా ఉండటంలేదని ప్రియాంక, శివ్ పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ 10న ఓ ల్యాండ్ ఓకే చేసి, 23వ తేదీన రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. ఇక అందుకు సంబంధించిన విజువల్స్ ను కూడా చూపించారు. అయితే హైదరాబాద్ లో ల్యాండ్ కొనడం అంత ఈజీ కాదని శివ కుమార్ తెలియజేశాడు.అయితే మొత్తానికి తన కల నెరవేరిందని శివ్ చెప్పగా.. ప్రియాంక ఫుల్ హ్యాపీగా కనిపించింది. కాగా, ప్రస్తుతానికి ముహుర్తాలు లేవని, త్వరలోనే ఇంటి అప్డేట్స్ చెబుతామని ప్రియాంక, శివ్ లు తెలియజేశారు. మరి,  హైదరాబాద్ లో ప్రియాంక శివ కుమార్  ల్యాండ్ ను కొనడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ