మారుతున్న పరిస్థితులను బట్టి, ఉద్యోగుల శ్రేయస్సు కోసమని, ఇప్పుడున్న 29 చట్టాలను కలగలిపి , మెరుగుపరచడానికి, కేంద్రం నాలుగు కొత్త లేబర్ కోడ్లను, ఈరోజు నుంచి అమలు చేస్తోంది. జూలై 1 నుండి మీరు తీసుకొనే జీతం, ఫైనల్ సెటిల్మెంట్, పనివేళలుకూడా మారనున్నాయి. జూలై 1 నుండి అమలులోకి వచ్చే మార్పులు ఏమిటి? మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? ఎవరికీ కొత్త నిబంధనలు? కొత్త కోడ్ల కేంద్రం బుక్లెట్ ప్రకారం, సంఘటిత, అసంఘటిత కార్మికులకు ఈ చట్టాలు వర్తిస్తాయి. […]
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన కార్మికచట్టాలు జులైన1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఉద్యోగి శ్రేయస్సు కోసం సవరించిన కార్మిక చట్టం ప్రకారం, కేంద్రం నాలుగు కొత్త లేబర్ కోడ్లను అమలు చేయనుంది. కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వచ్చిదంటే, ఉద్యోగులు, వారు పనిచేస్తున్న సంస్థల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. ఉద్యోగోలకు మంచి పనివేళలు, భద్రత రానున్నాయి. అంతేకాదు, ఉద్యోగి జీతం, లీవ్ ఎన్క్యాష్మెంట్, ఒకవేళ ఉద్యోగి కంపెనీని విడిచిపెట్టాలనుకొంటే, తుది సెటిల్మెంట్ పరంగానూ చాలామార్పులు రానున్నాయి. […]
మారుతున్న కాలంతో పాటు వ్యక్తుల ఆదాయంలోనూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 5 ఏళ్ళలో భారతీయుల ఆదాయంలో ఇది స్పష్టంగా తెలుస్తోంది. తాజా లెక్కల ప్రకారం ఒక ఏడాదిలో రూ.3,00,000 లేదా నెలకు రూ.25,000 సంపాదించే సగటు భారత పౌరులు దేశంలోని వేతన జీవుల్లో టాప్ 10 శాతంలో ఉన్నట్లుగా తేలింది. ఈ అంశంపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చేసిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు బయటకొచ్చాయి. మన దేశంలో 15 శాతం మంది నెలకు 5 వేలు, […]
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ పాలన ప్రారంభమై ఏడాదిన్నర అవుతోంది. ఈ ఏడాదిన్నరలోనే సీఎం వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలు, విధానపరమైన నిర్ణయాలు, అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుని ఏపీని సంక్షేమం, అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ఏడాదిన్నర గడిచినా.. ఇంకా వైఎస్ జగన్ పరిపాలన తీరుపై ప్రతిపక్ష టీడీపీ ఓ అంచనాకు రాలేకపోతోంది. ప్రతిసారి ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేస్తూ ఆనక నాలుక్కరుచుకుంటోంది. గత నెలలో ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్లకు […]