స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు 59.85 శాతం నుంచి 50 శాతానికి పరిమితం చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించడంతో ఆ మేరకు బీసీ రిజర్వేషన్లలో కోతపడనుంది. జనవరి 3వ తేదీన 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, మండల పరిషత్ రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఎస్టీలకు 6.77 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, బీసీలకు 34 శాతం చొప్పున 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది. 50 శాతంపైన ఇచ్చిన రిజర్వేషన్లు బీసీలకు […]
స్థానిక సంస్థల్లో ఎస్సి, ఎస్టీ, బిసిలకు 59.85 శాతం రిజర్వేషన్లు కేటాయించడంపై సోమవారం హైకోర్ట్ కొన్ని సందేహాలు లేవనెత్తింది. తమకున్న సందేహాలను నివృత్తి చెయ్యాలని అటు పిటిషనర్ల తరపు లాయర్లతో పాటు ఇటు ప్రభుత్వం తరపు అడ్వకెట్ జనరల్ శ్రీరామ్ ను కోరింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీజే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య లతో కూడిన ధర్మాసనం ముందు ఈరోజు కూడా ఇరు పక్షాల వాదనలు కొనసాగాయి. ఎపి బిసి కార్పొరేషన్ లిమిటెడ్ రాజ్యాంగంలోని […]
తమది బీసీల పార్టీ, బీసీలే తమ పార్టీకి వెన్నుముక.. అంటూ చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మాటలను నిజంగానే అంటున్నారా..? లేదా..? రాజకీయం కోసం, ఓట్ల కోసం మాత్రమే అంటున్నారా..? అంటే.. ఓట్ల కోసమే అని తాజాగా జరిగిన ఘటన స్పష్టం చేస్తోంది. ఓట్లు వేయాలి కానీ ఓట్లు వేయించుకుని పదవులు అలంకరిస్తామంటే ఎలా..? అనే విధంగా బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ వారికి రాజకీయాధికారం దూరం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. స్థానిక […]
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం గందరగోళానికి దారితీస్తోంది. రిజర్వేషన్లు ఎక్కువ ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్పై సుంప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం ఇచ్చిన 176 జీవోపై స్టే ఇచ్చింది. నాలుగువారాల్లోగా దీనిపై విచారణ పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడినట్లు అయ్యింది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రభుత్వం తుంగలోతొక్కిందని కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈయన ఏ.పి రెడ్ల సంక్షేమ సంఘం […]
లోక్సభ, శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ కోటాను మరో పదేళ్లు పొడిగించారు. ఈ మేరకు రిజర్వేషన్లు కొనసాగించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభ ఏకపక్షంగా ఆమోదించింది. ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టారు. సభకు 351 మంది సభ్యులు హాజరు కాగా అందరూ అనుకూలంగా ఓటు వేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటూ పడలేదు. గత 70 ఏళ్లుగా ఎస్సీలు, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్లకు అమలు అవుతున్న రిజర్వేషన్ల గడువు వచ్చే ఏడాది జనవరి 25వ […]