సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు జైలర్ టైటిల్ ని లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు చిన్న ప్రీ లుక్ పోస్టర్ లాంటిది వదిలారు కూడా. దీని రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలుకానుంది. ఇందులో చాలా ఆకర్షణలు ఉండబోతున్నాయి. అందులో మొదటిది కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ చేయబోయే పాత్ర. మొదటిసారి ఈ కలయిక జరగనుంది. ఇందులో ఖైదీ క్యారెక్టర్ లో […]
1999లో నరసింహ విడుదలైనప్పుడు రేగిన సంచలనం అప్పుడు థియేటర్లలో చూసినవాళ్లు అంత సులభంగా మర్చిపోలేరు. ముఖ్యంగా రజినీకాంత్ రమ్యకృష్ణల హీరో విలన్ కెమిస్ట్రీని అద్భుతంగా ఎంజాయ్ చేశారు. ఇప్పటికీ ఇద్దరి కెరీర్ బెస్ట్ లో ఇది నెంబర్ వన్ అని అభిమానులు చెప్పుకుంటారు. అంతగా దీని ప్రభావం రెండు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఉంది. టీవీలో వచ్చిన ప్రతిసారి సూపర్ టిఆర్పిని నమోదు చేస్తూనే ఉంది. ఆ మధ్య సన్ టీవీలో ఏడేళ్ల తర్వాత రీ […]
ఇవాళ నుంచి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు వేగమందుకోబోతున్నాయి. రాజమౌళి రంగంలోకి దిగారు. దుబాయ్, బెంగళూర్ ఈవెంట్ల తాలూకు పనుల్లో టీమ్ బిజీగా ఉంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు పబ్లిసిటీ క్యాంపైన్ కోసం రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో మళ్ళీ ఫ్రెష్ గా ఇంటర్వ్యూలు మొదలుపెట్టారు. అందులో భాగంగా జక్కన్న బాహుబలి 3 ప్రస్తావన తేవడం, భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందనే హింట్ ఇవ్వడం ప్రభాస్ అభిమానులను ఒక్కసారిగా యాక్టివ్ చేసింది. దీనికోసం తమ వద్ద ప్రణాళిక […]
మాములుగా గ్లామరస్ పాత్రలు వేసే హీరోయిన్లకు ఛాలెంజింగ్ అనిపించే పాత్రలు దక్కడం చాలా అరుదు. ఏదో హీరో పక్కన నటించామా, నాలుగు డ్యూయెట్లలో డాన్సులు చేశామా, రెమ్యునరేషన్లు తీసుకున్నామా అన్నట్టుగానే ఉంటుంది ఎక్కువ శాతం వ్యవహారం. అందుకే విజయశాంతికి దక్కినన్ని అద్భుతమైన పాత్రలు అంతే స్టార్ డం అనుభవించిన రాధను వరించలేదు. ఎందుకంటే దానికి కారణాలు బోలెడు. కానీ కెరీర్ ప్రారంభమే ఒక సవాల్ గా మారి మనుగడే ప్రశ్నగా మారిన సమయంలో దానికి ఎదురీది కెరీర్ […]
ఒకప్పుడు టాలీవుడ్ మార్కెట్ లో మాస్ హీరోలుగా ఇద్దరు ఎవర్ గ్రీన్ స్టార్లకు వారసులుగా నిలిచిన అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు. ఆ టైంలో వీళ్ళు చేసిన బ్లాక్ బస్టర్స్ ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి అభిమానులు ఆనందంతో చూస్తూ ఉంటారు. అందులో రెండు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1993లో బాలయ్య హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన బంగారు బుల్లోడు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. విలేజ్ […]
గత ఏడాది చిత్రలహరి, ప్రతి రోజు పండగే హిట్స్ తో చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కిన సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా సోలో బ్రతుకే సో బెటరూ మే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవలే దేవా కట్టా దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని తాలూకు విశేషాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో తేజు మొదటిసారి డాక్టర్ గా నటించబోతున్నాడు. అంతే […]
ఇప్పుడంటే మనోభావాలు చాలా సున్నితంగా ఉన్నాయి కాబట్టి కులమతాలకు సంబంధించిన ఎలాంటి సబ్జెక్టు అయినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ అలాంటివేవి లేని 80 దశకంలో సున్నితమైన కుల వ్యవస్థ అంశం మీద సున్నితంగా సరదాగా ఆలోచింపజేసిన సినిమా ఒకటొచ్చింధి. దాని పేరు ‘నేనూ మీ వాడినే’. 1988 సంవత్సరంలో భాగ్య రాజా హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో తమిళ్ లో వచ్చిన ‘ఇదు నమ్మ ఆలు’కు తెలుగు డబ్బింగ్ […]
కొన్ని సినిమాలు ప్రకటించినప్పుడు చాలా క్రేజ్ తెచ్చుకుంటాయి. అందులోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్ళైతే ఆ హైప్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ అలా అనుకున్న ప్రతి కథ తెరకెక్కుతుందన్న గ్యారెంటీ లేదు. అలాంటిదే ఇది కూడా. 1999లో విడుదలైన నరసింహ గుర్తుందిగా. పడయప్పగా తమిళ్ లోనూ ఇది భారీ రికార్డులు నమోదు చేసుకుంది. రజని, రమ్యకృష్ణల పోటాపోటీ యాక్షన్ కి మాస్ బ్రహ్మరథం పట్టింది. నిర్మాతగా ఏఎం రత్నంకు ఎంత లాభం వచ్చిందో […]
వచ్చే నెల 25న విడుదల కానున్న న్యాచురల్ స్టార్ నాని వి మీద టీజర్ వచ్చాక అంచనాలు అమాంతం ఎగబాకాయి. నెగటివ్ షేడ్స్ ఉన్న కిల్లర్ పాత్రలో తమ హీరోని చూసి ఫ్యాన్స్ సైతం థ్రిల్ అవుతున్నారు. ఇంకో హీరో సుధీర్ బాబు కూడా ఉన్నప్పటికీ అందరి దృష్టి నాని మీదే ఉంది. ఈ నేపథ్యంలో దీని కథ ఏమై ఉంటుందా అనే టాక్ గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం నాని విలో మెయిన్ […]
ఒక అందాన్ని వర్ణించాలన్నా అంతకన్నా గొప్పగా చూపించాలన్నా మన హీరోయిన్ల కంటే మంచి ఛాయస్ ఎవరూ ఉండరు. విశ్వనాథ్ గారి కళాకావ్యాలు మొదలుకుని రాఘవేంద్రరావు గారి కమర్షియల్ గ్లామర్ సూత్రాల దాకా ప్రేక్షకులను మైమరిపింపజేయడం వీళ్ళకే చెల్లింది. దీన్ని మరోసారి ఇంకో కోణంలో ఋజువు చేయడానికి నడుం బిగించారు మన సౌత్ భామలు. ప్రముఖ మాజీ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుహాసిని మణిరత్నం ఆద్వర్యంలో నామ్ అనే స్వచ్చంద సంస్థ చెన్నై కేంద్రంగా పని చేస్తోంది. ఇటీవలే […]