కన్నతండ్రే తన పిల్లలను చంపేందుకు క్షుద్రపూజలు చేయించిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లికి చెందిన వేణుకు పెళ్లైన 12 ఏళ్లకు పూర్విక – పునర్విక (4) ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మించారు. ఏం జరిగిందో తెలీదు గానీ.. ఇద్దరు పిల్లలను ఇంట్లో కూర్చోబెట్టి క్షుద్రపూజలు చేశాడు. చిన్నపాప నోట్లో కుంకమపోసి గొంతునులిమాడు. ఈ క్రమంలో పిల్లలిద్దరూ పెద్దగా కేకలు పెట్టారు. పిల్లల కేకలను గమనించిన స్థానికులు ఆ ఇంటికి వెళ్లి చూడగా తండ్రి చిన్నపాప […]
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ (వైసీపీ) తన పట్టును నిలుపుకుంటోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ పదికి పది సీట్లు గెలుచుకుంది. 13 జిల్లాలకు గాను గత ఎన్నికల్లో వైసీపీ కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ తన సత్తాను చాటుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ముగిసిన రెండు దఫాల ఎన్నికల ఫలితాలు వైసీపీకి ఉన్న […]
https://youtu.be/