న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా నటించిన “అంటే సుందరానికీ” సినిమా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద మంచి ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనర్ గా నిలిచి హిట్ కొట్టింది. ఈ సినిమాని వివేక్ ఆత్రేయ తెరకెక్కించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక ఇక్కడ కలెక్షన్స్ లో పర్వాలేదనిపించినా యూఎస్ బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూలు చేస్తుంది అంటే సుందరానికి సినిమా. మన తెలుగు సినిమాకి దేశం బయట అమెరికా మంచి మార్కెట్. మన ప్రతి […]
పబ్లిక్ టాక్ బాగానే వచ్చింది. రివ్యూస్ డీసెంట్ గా రాశారు. అయినా కూడా అంటే సుందరానికి ఎదురీత తప్పడం లేదు. సోమవారం నుంచి కలెక్షన్లలో కనిపిస్తున్న డ్రాప్ కనీసం బ్రేక్ ఈవెన్ అయినా చేరుకుంటుందానే ;అనుమానాలు రేపుతోంది. ఇప్పటిదాకా వచ్చిన షేర్ 15 కోట్ల దాకా ఉండొచ్చని ట్రేడ్ రిపోర్ట్. నష్టం రాకుండా ఉండాలంటే ఇంకో 13 కోట్లకు పైగానే షేర్ రావాలి. గ్రాస్ లెక్కలో అయితే పాతిక పై మాటే. కాని ఆ సూచనలు కనిపించడం […]
నిన్న విడుదలైన అంటే సుందరానికి డీసెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. ఓపెనింగ్స్ భీభత్సంగా రాలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాని మార్కెట్ కు తగ్గట్టే ఉన్నాయి. కాకపోతే చాలా చోట్ల ఎంసిఏని ఫస్ట్ డే దాటలేకపోవడం మైనస్సే. ఓవర్సీస్ లోనూ ప్రీమియర్ కలెక్షన్ మేజర్ కన్నా తక్కువే ఉంది. ఈ నేపథ్యంలో సుందరానికి మౌత్ టాక్ చాలా కీలకంగా మారనుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇచ్చే రివ్యూలు రాబోయే రెండు మూడు రోజులను ప్రభావితం చేయబోతున్నాయి. బాగానే ఉందంటూనే […]
న్యాచురల్ స్టార్ నాని సినిమా అంటేనే హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయొచ్చన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అప్పుడప్పుడు వి లాంటి వయొలెంట్ మూవీస్ తన మార్కెట్ ని కొంత దెబ్బ తీసినా ఇప్పుడున్న మిడిల్ రేంజ్ స్టార్లలో తన స్థానం పదిలంగా ఉంది. అంటే సుందరానికి ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో దాని మీద ఒకరకమైన సాఫ్ట్ కార్నర్ ఏర్పడిపోయింది. దానికి తోడు ప్రమోషన్లు ట్రైలర్ విషయంలో మైత్రి సంస్థ తీసుకున్న శ్రద్ధ, దర్శకుడు వివేక్ ఆత్రేయ ట్రాక్ రికార్డు […]
నేచురల్ స్టార్ నాని – మళయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ జంటగా వస్తోన్న సినిమా ‘అంటే సుందరానికీ’. నజ్రియా ఈ సినిమా ద్వారా డైరెక్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంటే సుందరానికీ’ సినిమా రేపు (జూన్ 10) థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్స్ వేగం పెంచారు. అందులో భాగంగా.. సినిమా నుంచి ఒక సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఆ సాంగ్ కు నజ్రియా-నాని […]
రేపు విడుదల కాబోతున్న న్యాచురల్ స్టార్ నాని అంటే సుందరం మీద మరీ భారీగా కాదు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయి. ఎఫ్3 తర్వాత కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసిన ఎంటర్ టైనర్ ఇదే. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వరస హిట్లతో ఇప్పుడు హ్యాట్రిక్ మీద కన్నేసిన వివేక్ ఆత్రేయ దీనికి దర్శకుడు కావడం అంచనాలు పెంచుతోంది. ట్రైలర్ ప్రామిసింగ్ గానే అనిపించింది. ఎప్పుడో రాజారాణి తర్వాత స్క్రీన్ మీద కనిపించకుండా పోయిన నజ్రియా […]
నాని హీరోగా, నజ్రియా నజీమ్ హీరోయిన్ గా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అంటే సుందరానికి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలని పెంచారు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఉండబోతుందని తెలుస్తుంది. రెండు వేరు వేరు మతాల వాళ్ళు ప్రేమించుకుంటే దాన్ని సీరియస్ గా కాకుండా కామెడీ రూపంలో చూపించే కొత్త ప్రయత్నం చేసాడు దర్శకుడు వివేక్. అలాగే నజ్రియా తొలిసారి తెలుగులో […]
సౌత్ లో నజ్రియాకు ఉన్న క్రేజే వేరు. ఏ భాషలో సినిమా చేసినా అక్కడ ఆమెకంటూ ఫ్యాన్స్ ఉంటారు. సహజ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే దాదాపుగా పదేళ్ళ నుంచి హీరోయిన్ గా చేసినా, సినిమాల సంఖ్య చాలా తక్కువ. పైగా మధ్యలో బ్రేక్ లు ఎక్కువ. దీనికి గల కారణాన్ని చెప్పింది నజ్రియా. ప్రతి సినిమా తరువాత బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అవుతుందట నజ్రియా. పాపం అది కాస్తా రండేళ్ళు అయిపోతుందట. బ్రేక్ తీసుకున్న […]