iDreamPost
android-app
ios-app

అంటే సుందరం కోసం పవన్ కళ్యాణ్ రానున్నాడు

  • Published Jun 07, 2022 | 8:10 PM Updated Updated Jun 07, 2022 | 8:10 PM
  • Published Jun 07, 2022 | 8:10 PMUpdated Jun 07, 2022 | 8:10 PM
అంటే సుందరం కోసం పవన్ కళ్యాణ్ రానున్నాడు

నాని హీరోగా, నజ్రియా నజీమ్ హీరోయిన్ గా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అంటే సుందరానికి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలని పెంచారు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఉండబోతుందని తెలుస్తుంది. రెండు వేరు వేరు మతాల వాళ్ళు ప్రేమించుకుంటే దాన్ని సీరియస్ గా కాకుండా కామెడీ రూపంలో చూపించే కొత్త ప్రయత్నం చేసాడు దర్శకుడు వివేక్.

అలాగే నజ్రియా తొలిసారి తెలుగులో ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. తాజాగా ఈ సినిమాపై మరింత హైప్ తీసుకురావడానికి నాని మరో కొత్త న్యూస్ ని అనౌన్స్ చేసాడు. ఈ సినిమా జూన్ 10న విడుదల కానుంది. అయితే అంటే సుందరానికి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9న ఘనంగా నిర్వహించబోతున్నారు.

అంటే సుందరానికి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రాబోతున్నారని నాని ప్రకటించారు. దీంతో అంతా ఆశ్చర్యపోయి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాని కోసం పవన్ కళ్యాణ్ వస్తుండటంతో ఈ సినిమాపై, ఈవెంట్ పై మరిన్ని హైప్స్ పెరిగాయి. పవన్ అభిమానులు, నాని అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetkolik girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş