ఆహా కోసం నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో తాజా ఇంటర్వ్యూ షూటింగ్ సెట్ లో మోక్షజ్ఞ కనిపించాడన్న వార్త అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. గెస్ట్ అతనేనా అనే కోణంలో కూడా ప్రచారం జరిగింది. అక్కడికి వచ్చింది నిజమే కానీ అది పాల్గొనేందుకు కాదని తెలిసింది. కేవలం నాన్నకు తోడుగా మాత్రమే వచ్చాడని అంతకు మించి మరే కారణం లేదని అంటున్నారు. ఒక యూత్ హీరో, పేరు మోసిన కమెడియన్ తో […]
నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. అదిగో ఇదిగో అంటూ బాలయ్య ఊరిస్తూ వస్తున్నారు తప్ప ఫలానా టైంలో ఫలానా దర్శకుడితో తీయబోతున్నామని ఎక్కడా చెప్పలేదు. ఆ మధ్య ఆదిత్య 369 సీక్వెల్ ద్వారా తన డైరెక్షన్ లోనే పరిచయం చేస్తానని అన్నారు కానీ అది అంత త్వరగా జరిగే పనిలా కనిపించడం లేదు. అయితే నిన్న జరిగిన పరిణామాలు ఇప్పుడు పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. […]