సినిమా విడుదలకు ఇంకా ఇరవై రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీమ్ పబ్లిసిటీ వేగాన్ని పెంచబోతోంది. భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్లకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 19న ముంబై వేదికగా 3 వేల అభిమానులతో గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున చెరి పదిహేను వందల మందిని ట్రైన్లలో తీసుకువెళ్తున్నట్టు సమాచారం. దీనికోసం ఇప్పటికే ఆయా అభిమాన సంఘాలతో […]
ఆహా బాలకృష్ణతో టాక్ షో మొదలుపెట్టినప్పుడు సవాలక్ష అనుమానాలు. యాంకర్ గా ఇంటర్వ్యూలను బాలయ్య సమర్ధవంతంగా నిర్వహిస్తారా లేదాని. కానీ వాటిని తిప్పి కొడుతూ నందమూరి స్టార్ హీరో దూసుకుపోతున్నారు. చేతికి దెబ్బ తగిలినా కట్టు కట్టుకుని మరీ షోని నడిపిస్తున్నారు. తాజాగా వచ్చిన ఎపిసోడ్స్ లో ఆయన ఎనర్జీని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని సూపర్ హిట్ చేయడం ద్వారా సబ్ స్క్రిప్షన్స్ పెంచుకోవాలని చూస్తున్న ఆహా నిర్వాహకులు దానికి తగ్గట్టే సెలబ్రిటీ లిస్టుని […]
మొన్న తొమ్మిదో తేదీన విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఆన్ లైన్ లో ఎలాంటి ప్రకంపనలు రేపుతోందో చూస్తున్నాం. అన్ని వెర్షన్లు కలిపి ఇప్పటికే యాభై మిలియన్లు దాటేసిన ఈ విజువల్ వండర్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు అందుకుంటుందో ఊహకందడం లేదు. ఓవర్సీస్ లో జనవరి 7 తాలూకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టేశారు. ఇక్కడి స్టాండర్డ్ టైం ప్రకారం అర్ధరాత్రి 12 నుంచే షోలు మొదలవుతాయి. అంటే ఇండియాలో జనాలు నిద్రలేచే లోపు యుఎస్ రిపోర్ట్స్ […]
ఇవాళ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ కు థియేటర్ల వద్ద సినిమా రేంజ్ లో హంగామా జరుగుతోంది. సోషల్ మీడియా మొత్తం ఈ ఫోటోలు వార్తలతో హోరెత్తిపోతోంది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఇక జనవరి 7న జరగబోయే విధ్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహకు అందటం లేదు. అయితే సినిమా హాళ్లలో 10 గంటలకు విడుదల చేస్తున్న ట్రైలర్ ని యుట్యూబ్ లో మాత్రం సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయడం పట్ల చరణ్ తారక్ […]
ఇంకా విడుదలకు 36 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీమ్ కు ఇంటా బయటా పోరు ఎక్కువుతోంది. వీలైనంత ఎక్కువ పోటీ లేకుండా ఉంటే పెట్టుబడి సేఫ్ గా వస్తుందనే అభిప్రాయాలు వ్యక్థమవుతున్న తరుణంలో ఎవరూ రేస్ లో నుంచి తప్పుకునే ఉద్దేశంలో లేకపోవడంతో రాజమౌళి టీమ్ టెన్షన్ పీక్స్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకపక్క మరో పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ సవాల్ విసురుతోంది. మరోపక్క పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వస్తోంది […]
ఇప్పటికే పీక్స్ లో ఉన్న ఆర్ఆర్ఆర్ అంచనాలు ఇంకా ఎగబాకుతున్నాయి. నిన్న విడుదల చేసిన సోల్ యాంతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కేవలం సీరియస్ ఎమోషన్స్ ని హై లైట్ చేస్తూ సినిమాలోని పాత్రధారులను చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయనే రీతిలో ఆడియన్స్ ని ముందే సిద్ధం చేస్తున్న జక్కన్న ట్రైలర్ కోసం సరిపడా ఎమోషనల్ గ్రౌండ్ ని చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. రామ్ […]