iDreamPost
android-app
ios-app

పెళ్లి పీటలెక్కబోతున్న యంగ్ హీరో శ్రీసింహా! అమ్మాయి ఎవరంటే..

  • Author ajaykrishna Updated - 10:23 PM, Mon - 23 October 23

కళ్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఏది ఆగదని అంటుంటారు. అది ఎవరి లైఫ్ లోనైనా అంతే. త్వరలోనే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. కీరవాణి తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీసింహా కోడూరి పెళ్లి పీటలెక్కబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి.

కళ్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఏది ఆగదని అంటుంటారు. అది ఎవరి లైఫ్ లోనైనా అంతే. త్వరలోనే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. కీరవాణి తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీసింహా కోడూరి పెళ్లి పీటలెక్కబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి.

  • Author ajaykrishna Updated - 10:23 PM, Mon - 23 October 23
పెళ్లి పీటలెక్కబోతున్న యంగ్ హీరో శ్రీసింహా! అమ్మాయి ఎవరంటే..

ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా హీరోలు, హీరోయిన్స్ పెళ్లి. బాటపడుతున్నారు. కళ్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఏది ఆగదని అంటుంటారు. అది ఎవరి లైఫ్ లోనైనా అంతే. త్వరలోనే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. కీరవాణి తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీసింహా కోడూరి పెళ్లి పీటలెక్కబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ వార్తలు నిజమేనా.. అంటే ఇండస్ట్రీ నుండి అవుననే సమాధానాలు వస్తున్నాయి. యంగ్ హీరో శ్రీసింహా ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగులు వేసినప్పటికి.. తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకొని మంచి గుర్తింపు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మత్తువదలరా సినిమాతో హీరోగా మారిన సింహా.. ఫస్ట్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఫస్ట్ మూవీ హిట్ అవ్వడంతో అదే ఊపుతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ.. ఆ రేంజ్ హిట్ పడలేదు. మత్తు వదలరా మూవీ తర్వాత.. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్ సినిమాలు చేశాడు. ప్రస్తుతం కెరీర్ పరంగా డిఫరెంట్ ప్రాజెక్ట్ లతో బిజీ అయిపోయాడు సింహా.

ఈ క్రమంలో ఇప్పుడు సింహా పెళ్లికి రెడీ అవుతున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఎంఎం కీరవాణి చిన్న కుమారుడు సింహా ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూ.. మరోవైపు మ్యారేజ్ కి సిద్ధపడినట్లు సమాచారం. అమ్మాయి ప్రముఖ నటుడు మురళీమోహన్ మనవరాలు అని అంటున్నారు. ఇప్పటికే మాట ముచ్చట కూడా ముగిసిందని.. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో త్వరలోనే పెళ్లి ముహూర్తం పెట్టనున్నారని సమాచారం. మొత్తానికి త్వరలో బ్యాచిలర్ సింహా కాస్త వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్నాడని చెబుతున్నారు. మరి శ్రీ సింహా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş