బుల్లితెరపై ఎవర్ గ్రీన్ యాంకర్ ఎవరు అంటే.. అందరూ చెప్పే ఒకే పేరు సుమ. మే6న సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా పెద్ద హిట్ కానప్పటికీ, ఫర్వాలేదనే టాక్ ను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. జూన్14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రెగ్యులర్ కంటెంట్ కు భిన్నంగా పూర్తి గ్రామీణ వాతావరణంలో నడిచిన కథను ఎంచుకున్నారు సుమ. […]
2022 బిగ్గెస్ట్ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్ సంచలనాలు ఆగేలా కనిపించడం లేదు. రికార్డుల సునామికి బ్రేకులు పడటం లేదు. నార్త్ నుంచి సౌత్ దాకా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. తెలుగు సినిమాలకు ఆదరణ తక్కువగా ఉండే తమిళనాడులో నిన్న చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయంటేనే సీన్ ఏ రేంజ్ లో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. 900 కోట్ల గ్రాస్ ని సగర్వంగా అందుకున్న ఈ రాజమౌళి మల్టీ స్టారర్ ఇంకొద్ది […]
ఇవాళ్టితో ఆర్ఆర్ఆర్ మొదటి వారం పూర్తి చేసుకుంది. కలెక్షన్ల పరంగా రికార్డులు నమోదు కావడం చూస్తూనే ఉన్నాం. నేపాల్ లాంటి దేశంలో సైతం రోజుకు కోటి రూపాయలు వసూలు చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నైజామ్ లో థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న 70 కోట్లను కేవలం ఆరు రోజుల్లోనే అందుకుంది. ఇకపై వచ్చేవన్నీ లాభాలే. సీడెడ్ లోనూ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. నార్త్ లో ఆల్రెడీ 120 కోట్లను దాటేసిన రాజమౌళి మేజిక్ ఈ […]
ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా రాజమౌళి విజువల్ గ్రాండియర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు కొనసాగిస్తోంది. వీక్ డేస్ లో సహజంగా ఉండే డ్రాప్ పర్సెంటేజ్ కు భిన్నంగా చాలా చోట్ల హౌస్ ఫుల్స్ నమోదు చేయడం గమనార్హం. ఇక్కడే కాదు అటు నార్త్ తో మొదలుపెడితే పక్కన తమిళనాడు దాకా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ముఖ్యంగా మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా రివ్యూలు చాలా బలంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇద్దరు హీరోల అభిమానులు తమ స్టార్ల […]
ఏమో ఔననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. విడుదల 25 అయినప్పటికీ రేపు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఎంబి మాల్ లో స్పెషల్ సెలబ్రిటీ షో వేయబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఆ మేరకు బుక్ మై షోలో బ్లాక్ చేసిన బుకింగ్ అలా పెట్టినట్టే పెట్టి తీసేశారు. దీని తాలూకు స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒకవేళ ఇది నిజమే అయినా సాధారణ అభిమానులకు చూసేందుకు సాధ్యం కాదు. ఎందుకంటే […]
నిన్న రాత్రి విడుదలైన ఆర్ఆర్ఆర్ పోస్ట్ క్లైమాక్స్ వీడియో సాంగ్ కు రెస్పాన్స్ బాగానే వస్తోంది. నాటు నాటు రేంజ్ కాకపోయినా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు అలియాతో కలిసి చేసిన డాన్స్ కి ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇది థియేటర్ వెర్షన్ లో ఉంటుందా లేదానేది చెప్పలేదు కానీ మూడు గంటల నిడివి తర్వాత దీన్ని ఉంచుతారా తీసేస్తారా 25నే తెలుస్తుంది. ఈ పాట డిజైనింగ్ లో రాజమౌళి మంచి తెలివితేటలు చూపించారు. […]
ఇవాళ నుంచి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు వేగమందుకోబోతున్నాయి. రాజమౌళి రంగంలోకి దిగారు. దుబాయ్, బెంగళూర్ ఈవెంట్ల తాలూకు పనుల్లో టీమ్ బిజీగా ఉంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు పబ్లిసిటీ క్యాంపైన్ కోసం రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో మళ్ళీ ఫ్రెష్ గా ఇంటర్వ్యూలు మొదలుపెట్టారు. అందులో భాగంగా జక్కన్న బాహుబలి 3 ప్రస్తావన తేవడం, భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందనే హింట్ ఇవ్వడం ప్రభాస్ అభిమానులను ఒక్కసారిగా యాక్టివ్ చేసింది. దీనికోసం తమ వద్ద ప్రణాళిక […]
మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీస్ లో మొదటిది రాధే శ్యామ్ నిన్న విడుదలైపోయింది. మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ ఫైనల్ గా పెద్దగా అద్భుతాలేమీ జరగకపోవచ్చు. ఆశించిన స్థాయిలో దర్శకుడు రాధా కృష్ణ అవుట్ ఫుట్ ఇవ్వలేకపోయారనే కామెంట్స్ మాత్రం గట్టిగా వినపడుతున్నాయి. మొదటి రోజు వసూళ్లకు సంబంధించి ఇంకా లెక్కలు రావాల్సి ఉంది. ఊహించని విధంగా నార్త్ బెల్ట్ లో ఓపెనింగ్ వీక్ గా ఉండటం ట్రేడ్ ని టెన్షన్ పెడుతోంది. దానికి తోడు రెస్పాన్స్ […]
విడుదలకు ఇంకో 17 రోజులు ఉండగానే రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ రికార్డుల పర్వం మొదలుపెట్టింది. యుఎస్ లో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 1 మిలియన్ మార్క్ అందుకుని రిలీజ్ అయ్యాక అరాచకం ఏ స్థాయిలో ఉండబోతోందో ముందే హింట్ ఇస్తోంది. తెలుగువాళ్లే కాక సగటు సినీ ప్రేమికులందరూ ప్రీమియర్లు చూడాలని ఫిక్స్ అయిపోవడంతో సంచలనాలు నమోదు కాబోతున్నాయి. రాధే శ్యామ్ ని దృష్టిలో పెట్టుకుని ఇంకా రెండో విడత ప్రమోషన్లు మొదలుపెట్టనప్పటికీ అభిమానులు […]
సరిగ్గా ఇరవై రోజుల్లో ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. ఈసారి ఎలాంటి వాయిదాలకు ఛాన్స్ లేదు. కరోనా పూర్తిగా తగ్గిపోయినట్టే. మాస్కులు లేకపోయినా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. మాల్స్, థియేటర్స్, షాపింగ్స్ ఎక్కడ చూసినా జనం రద్దీతో కిటకిటలాడుతున్నాయి. భీమ్లా నాయక్ కు 90 కోట్లు ఊరికే రాలేదు. ఆడియన్స్ పోటెత్తారు కాబట్టే ఆ వసూళ్లు సాధ్యమయ్యాయి. నెక్స్ట్ రాధే శ్యామ్ కు వచ్చే స్పందన ఎలా ఉంటుందోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. యుఎస్ […]