ఇండస్ట్రీలో హీరోలు స్టార్డమ్ వచ్చాక సినిమాలు చేయకుండా సైలెంట్ గా ఉంటే ఫ్యాన్స్, ఆడియన్స్ ఏమాత్రం ఊరుకోరు. ఊరుకోరంటే.. కోపతాపాలేం కాదు. ఎందుకని సినిమాలు చేయకుండా ఇలా టైమ్. వేస్ట్ చేస్తున్నారని సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. ఇంకొందరు రకరకాలుగా ట్రోలింగ్ మొదలు పెడతారు. కానీ.. ఫ్యాన్స్ మాత్రమే ఎప్పుడెప్పుడు కొత్త సినిమా అనౌన్స్ చేస్తారా అని ఓపికగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా ఫేమ్ సంపాదించుకున్న హీరో యష్ విషయంలో ఫ్యాన్స్ […]
ఇండస్ట్రీలో సినిమాల స్టాండర్డ్ లతో పాటు టెక్నికల్ వాల్యూస్ కూడా పెరిగిపోతున్నాయి. ఇదివరకటిలా కాకుండా ఇప్పుడు అన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు అన్నివిధాలా సినిమాలు ఒకదానికి ఒకటి పోటీగా నిలవడమో లేక ఆల్రెడీ సెట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయడమో జరుగుతుంటుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మాసీవ్ యాక్షన్ ఫిల్మ్ ‘జైలర్’ అదే పనిలో ఉన్నట్లుంది. ఆగష్టు 10న రజినీ నటించిన జైలర్ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ […]
ఒక చిన్న సినిమా ఇప్పుడు పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తోంది. అది కూడా చిన్నా చితక సినిమాలు కాకుండా.. ఏకంగా పాన్ ఇండియా సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద బేబీ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. రెండు వారాలు గడుస్తున్నా కలెక్షన్స్ జోరు మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇప్పుడు బేబీ బ్రేక్ చేసిన రికార్డు గురించి టాలీవుడ్ మొత్తం […]
సలార్.. సలార్.. గత కొన్ని రోజులుగా నెట్టింట ఎక్కడ చూసినా ఇదే నామస్మరణ. ఆరోజు రానే వచ్చింది. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తన్న సలార్ సినిమా టీజర్ విడుదలైంది. రిలీజ్ చేసిన కొన్ని గంటల్లో 25 మిలియన్ ప్లస్ వ్యూస్, మిలియన్ ప్లస్ లైక్స్ సొంతం చేసుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. సినిమా ప్రేమికులు అంతా ఈ టీజర్ కోసం ఎదురుచూశారు. గురువారం తెల్లవారుజామున 5.11 గంటలకు ఈ టీజర్ రిలీజ్ చేశారు. ఆ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సలార్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండి ఫ్యాన్స్ లో, కామన్ ఆడియన్స్ లో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా మూవీపై అంచనాలు రెట్టింపు చేస్తూ వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా టీజర్ రిలీజ్ అనేసరికి రెబల్ స్టార్ ఫ్యాన్స్ తమ ఎక్సయిట్ మెంట్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. చాలా రోజుల క్రితమే మాస్ యాక్షన్ మూవీగా సలార్ ని ఈ […]
గత కొన్నేళ్లలో ఏ బాలీవుడ్ మూవీకు జరగనంత భారీ అడ్వాన్స్ బుకింగ్ పఠాన్ కు కనిపిస్తోంది. మొదటి రోజు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా ఉదయం ఆటలకు డిమాండ్ తట్టుకోలేక ఎగ్జిబిటర్లు ఇతర సినిమాలు ఆడుతున్న స్క్రీన్లను ఎక్కువ రేట్ మాట్లాడుకుని మరీ బ్లాక్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ట్రెండ్ మాములుగా లేదు. ఇప్పటిదాకా ఫిక్స్ చేసిన షోలు తెలుగులో ఏ పెద్ద హీరోకు తీసిపోవనే స్థాయిలో ఉన్నాయి. షారుఖ్ ఖాన్ అభిమానులు నాలుగేళ్ల తర్వాత […]
జస్ట్ ఒక్క నాలుగేళ్ల క్రితం యష్ అంటే కేవలం కన్నడ సినిమాలు చూసేవాళ్లకు మాత్రమే సుపరిచితమైన పేరు. దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ బయట మార్కెట్ లో కనీస గుర్తింపు లేకుండా మంచి హిట్లతో శాండల్ వుడ్ కే పరిమితమైన ఈ రాకింగ్ స్టార్ జాతకం ఒక్కసారిగా కెజిఎఫ్ తో ఎక్కడికో వెళ్లిపోయింది. రాఖీ బాయ్ గా అందులో చూపించిన విశ్వరూపానికి ఏకంగా పన్నెండు వందల కోట్లు వసూలు చేసే బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో […]
ప్రపంచవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాల రేటింగ్స్ రివ్యూలకు ప్రామాణికంగా భావించే ఐఎండిబి టాప్ ఇండియన్ సినిమాల లిస్టు విడుదల చేసింది. మొదటి స్థానం ఎలాంటి అనుమానం లేకుండా ఆర్ఆర్ఆర్ కే దక్కింది. ఏదో ఒక విభాగంలో ఆస్కార్ వస్తుందన్న గట్టి నమ్మకం వ్యక్తమవుతున్న టైంలో ఇవన్నీ శుభసూచనలుగానే చెప్పుకోవాలి. రెండో ప్లేస్ ది కాశ్మీర్ ఫైల్స్ సంపాదించుకుంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్నఈ ఒక్క మూవీనే బాలీవుడ్ […]
ఇది నిజంగా నమ్మశక్యం కానీ నిజం. కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ అయ్యిందంటే దానికి ఎన్నో కారణాలున్నాయి. మాస్ హీరోయిజం, ఎప్పుడూ చూడని కోలార్ బంగారు గనుల నేపథ్యం, కోట్లాది రూపాయల బడ్జెట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా రాఖీ భాయ్ తరహా పాత్రలు గతంలోనూ వచ్చినప్పటికీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే తరహాలో ఆడియన్స్ ఫీలవ్వడంతో అంత గొప్ప విజయం సొంతం చేసుకుంది. చాలా పరిమితంగా ఉండే శాండల్ వుడ్ మార్కెట్ ని […]
రాబోతున్న విక్రాంత్ రోనా మూవీ ఎన్నికోట్లు వసూలు చేస్తుంది? కేజీఎఫ్2లా వెయ్యికోట్ల క్లబ్ లో చేరుతుందా? అని కన్నడ ఫిల్మ్ స్టార్ కిచ్చా సుదీప్ ను, రిపోర్టర్ అడిగితే, వెయ్యికాదు, రెండువేల కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ రిప్లయ్ ఇచ్చాడు. కేజీఎఫ్ 2 మొత్తం మీద రూ.1200 కోట్లును వసూలు చేసింది. మరి విక్రాంత్ రోనా సంగతేంటి? కిచ్చా సుదీప్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. వెయ్యికోట్లు ఒకరిని సంతోషపెడితే, నేను రెండువేల కోట్లు కావాలనుకొంటానని రిప్లయ్ ఇచ్చాడు. అనూప్ బండారీ(Anup […]