Swetha
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉన్నారో తెలియనిది కాదు. ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్స్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ 2019లో రిలీజ్ అయింది. ఇక రెండో సీజన్ 2021 లో రిలీజ్ అయింది. ఓటిటిలో ఏదైనా సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఇక దానికి కంటిన్యుషన్ సిరీస్ కొనసాగించడం కామన్

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉన్నారో తెలియనిది కాదు. ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్స్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ 2019లో రిలీజ్ అయింది. ఇక రెండో సీజన్ 2021 లో రిలీజ్ అయింది. ఓటిటిలో ఏదైనా సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఇక దానికి కంటిన్యుషన్ సిరీస్ కొనసాగించడం కామన్. ఈ క్రమంలో ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కు కూడా మూడో సీజన్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. తాజాగా ఈ సీజన్ కు సంబందించిన గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ లో మనోజ్ బాజ్పాయ్ లీడ్ రోల్ లో నటించారు. ఆయనకు జోడిగా ప్రియమణి నటించారు. మొదటి రెండు సీజన్స్ అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాబట్టి ఈ సీజన్ కూడా త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబందించిన డేట్ ను త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.
ఇక మొదటి సీజన్ లో భారత్ పై.. ఉగ్రవాదులు ఎలాంటి కుట్రలు పన్నారు.. వారి దాడులను భారత్ ఎలా అడ్డుకుంది అనే అంశాలను చూపించారు. ఇక రెండో సీజన్ లో తమిళ టైగర్స్ పై చేసిన ఆపరేషన్ గురించి చూపించారు. ఆ సీజన్ ఎండ్ లోనే మూడో సీజన్ లో కరోనా వ్యాక్సిన్ బ్యాక్డ్రాప్ , చైనా కుట్రలకు సంబందించి చూపిస్తామని చెప్పారు. ఇక ఎలాంటి కాన్సెప్ట్ ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.