గత ఏడాది హీరోగా ఒక యావరేజ్ నిర్మాతగా ఒక సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న న్యాచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా దసరా చివరి దశ పనుల్లో ఉన్నాడు. కెరీర్ లో మొదటిసారి ఊరమస్ గెటప్ లో బొగ్గుగనుల నేపథ్యంలో చేస్తున్న డిఫరెంట్ స్టోరీగా ఇప్పటికే దీని మీద బోలెడు అంచనాలున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్. 2022లో ఎన్నో ఆశలు పెట్టుకున్న అంటే సుందరానికి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఎంటర్ టైన్మెంట్ బాగానే ఉన్నప్పటికీ లెన్త్ […]
మంచి అంచనాల మధ్య విడుదలైన హిట్ 2 ది సెకండ్ కేస్ విజయవంతంగా ఫస్ట్ వీక్ ని పూర్తి చేసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు అతి దగ్గరగా వెళ్ళిపోయి నిర్మాత నాని నమ్మకాన్ని నిజం చేసింది. టాక్ ఏ కొంచెం అటుఇటు అయినా రిస్క్ అనిపించే పరిస్థితుల్లో ఒక క్రైమ్ థ్రిల్లర్ తో ఇంత అచీవ్ చేయడం మెచ్చుకోదగ్గ విషయం. ఈ రోజు నుంచి డ్రాప్ గణనీయంగానే ఉన్నప్పటికీ ఈవెనింగ్ సెకండ్ షోల […]
అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ 2 అంచనాలను మించి మొదటి రోజు వసూళ్లను దక్కించుకుంది. ఉదయం ఆటలకు కొంత నెమ్మదిగా ఉన్నా టాక్ త్వరగా స్ప్రెడ్ అవ్వడంతో ఒక్కసారిగా ఆక్యుపెన్సీలు పెరిగిపోయాయి. ముఖ్యంగా నగరాలు పట్టణాల్లో సాయంత్రం ప్లస్ సెకండ్ షోలు దాదాపు హౌస్ ఫుల్స్ అయ్యాయి. సి సెంటర్స్ లో స్లోగా ఉన్నా మిగిలిన వాటితో పోలిస్తే చాలా మెరుగ్గా కనిపిస్తున్న మాట వాస్తవం. సైకో కిల్లింగ్ ని కాన్సెప్ట్ […]
యశోద, మసూద తప్ప నవంబర్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా చెప్పుకోదగ్గ విశేషాలు లేవు. ఇవి కూడా భారీ వసూళ్లు తెచ్చినవి కాదు కానీ బయ్యర్ల పెట్టుబడిని సేఫ్ చేయడంతో పాటు మంచి లాభాలు ఇచ్చినవి. అందుకే ఇప్పుడు అందరి కన్ను డిసెంబర్ 2న విడుదల కాబోతున్న హిట్ 2 మీద ఉంది. మేజర్ లాంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అడవి శేష్ చేసిన మూవీ కావడంతో దీని మీద మంచి అంచనాలు ఉన్నాయి. విశ్వక్ […]
డిసెంబర్ 2 న “హిట్-ది సెకండ్ కేస్” విడుదలవుతోంది. ఇది విష్వక్సేన్ నటించిన “హిట్-1” కి కొనసాగింపా అని ఐడ్రీం ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకి “హిట్-ది సెకండ్ కేస్” హీరో అడవి శేష్ జవాబిచ్చారు. “ముందు హిట్-1లోని విక్రం క్యారక్టర్ ని అలాగే కంటిన్యూ చేద్దామనుకున్నారు. కానీ వేరు వేరు నగరాల్లోని వేరు వేరు పోలీసాఫర్స్ కథలు చెబితే కాన్వాస్ పెరుగుతుంది కదా అలోచించి “హిట్” యూనివెర్స్ క్రియేట్ చెయ్యాలనుకున్నారు. అలా వస్తున్నదే ఈ హిట్2. మొత్తానికి […]
న్యాచురల్ స్టార్ నాని సినిమా అంటేనే హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయొచ్చన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అప్పుడప్పుడు వి లాంటి వయొలెంట్ మూవీస్ తన మార్కెట్ ని కొంత దెబ్బ తీసినా ఇప్పుడున్న మిడిల్ రేంజ్ స్టార్లలో తన స్థానం పదిలంగా ఉంది. అంటే సుందరానికి ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో దాని మీద ఒకరకమైన సాఫ్ట్ కార్నర్ ఏర్పడిపోయింది. దానికి తోడు ప్రమోషన్లు ట్రైలర్ విషయంలో మైత్రి సంస్థ తీసుకున్న శ్రద్ధ, దర్శకుడు వివేక్ ఆత్రేయ ట్రాక్ రికార్డు […]
బాక్సాఫీస్ వద్ద మరో ఇంటరెస్టింగ్ క్లాష్ రెడీ కాబోతోంది. ఎఫ్3 సక్సెస్, మేజర్ – విక్రమ్ రెండూ విజయం సాధించడం థియేటర్లకు మంచి ఊపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఎల్లుండి విడుదల కాబోతున్న రెండు సినిమాలు అంటే సుందరానికి, 777 ఛార్లీ మీద ప్రేక్షకులు దృష్టి సారిస్తున్నారు. ఇందులో మొదటిది న్యాచురల్ స్టార్ నాని మూవీ కాబట్టి సహజంగానే ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు ఎక్కువగా ఉంటుంది. మూడు గంటల నిడివి ఉన్నా సరే పక్కాగా ఎంటర్ టైన్ చేస్తామని […]