నా రీఎంట్రీకి ముందు నన్ను ఎన్నెన్ని అన్నారో తెలుసు. ఆ విమర్శలకు సమాధానం ఇవ్వడం నా పని కాదు. నా ఆట, ఫిట్నెస్ మీదనే నా దృష్టి. ఆరు నెలల్లో ఎంతగా కష్టపడ్డానో ఎవరికీ తెలియదని స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయ్యాడు. ఉదయం 5 గంటలకే లేచి ప్రాక్టీస్ చేశానని, జట్టులోకి వచ్చేందుకు ఎన్నో త్యాగాలు చేశానని అన్నాడు పాండ్య. టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత ఐపీఎల్ 2022 వరకు హార్దిక్ పాండ్యా క్రికెట్ […]
ఇండియాలో జీవితాల్ని మార్చేసే క్రీడల్లో ప్రధానమైనది క్రికెట్. ఎవరూ ఆపలేని ప్రతిభ ఉంటే చాలు, క్రికెట్ లో రాణించి కాసులు సంపాదించొచ్చు. ఇలాంటి అవకాశమే నేటి యవ ఆటగాళ్ళకు అందిస్తోంది ఐపీఎల్. మ్యాచ్ ను మలుపు తిప్పే టాలెంట్ ఉన్నవాళ్ళకు ఐపీఎల్ రెడ్ కార్పెట్ వేస్తోంది. అయితే ఈ ఏడాది ఈ ముగ్గురు ఆటగాళ్ళ వైనం మాత్రం ఒకింత భిన్నం. వేలంలో కోట్లు పోసి కొన్నా, ఆ క్రీడాకారులు బెంచ్ కు పరిమితం అవ్వడమే ఇప్పుడు అసలు టాపిక్. […]
దేనికైనా రాసిపెట్టుండాలి. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ. హైవోల్టేజ్ డ్రామ్. ఇంకొక్క సిక్సర్ కొడితే…గెలుపే. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్…గెలవాలంటే సిక్స్ కొట్టాల్సిన పరిస్థితి. ఎక్కువసార్లు లాస్ట్ బాల్ సిక్స్ ను కొట్టలేక ఓడిపోతారు. కాని, ఒత్తిడిని అధిగమించి తమ జట్టును గెలిపించాడు రాహుల్ తెవాటియా. గుజరాత్ టైటాన్స్‌కు హ్యాట్రిక్ విన్ ఇచ్చాడు. ఈ సూపర్ ఇన్నింగ్స్‌తో తెవాటియా, చెన్నై సూపర్‌కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సరసన చేరాడు. ఐపీఎల్ మ్యాచ్‌లో […]