నందమూరి నటసింహం.. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా అభిమానుల కోసం #NBK107 టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఫ్యాక్షన్ నేపథ్య సినిమాలు చేయడం బాలకృష్ణకు కొట్టిన పిండి. ఫ్యాక్షన్ సినిమాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అఖండ తర్వాత బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేనితో #NBK107 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారవ్వలేదు. కానీ.. రేపు బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం కొద్దిసేపటి క్రితమే టీజర్ ను విడుదల చేసింది. […]
ఈ నెల 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. మొదటిది గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టైటిల్ ని చిన్న టీజర్ తో పాటు ప్రకటించబోతున్నారు. దీనికి జై బాలయ్య, అన్నగారు, రెడ్డిగారు, వీరసింహారెడ్డి అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి కానీ ఫైనల్ గా ఏది లాక్ చేస్తారో ఇంకా సస్పెన్స్ గానే ఉంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్ కు […]
బాలకృష్ణ ‘అఖండ’ సినిమా లాంటి మాస్ బ్లాక్ బస్టర్ హిట్, అన్ స్టాపబుల్ షో లాంటి సూపర్ హిట్ ప్రోగ్రాం చేసి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే సిరిసిల్లలో షూటింగ్ చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో మాస్ బీట్ స్పెషల్ సాంగ్ ని తెరకెక్కిస్తున్నట్టు […]
నందమూరి బాలకృష్ణ దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మధ్యలో చిన్న చిన్న బ్రేకులు వచ్చినప్పటికీ అనుకున్న టైం ప్రకారం షెడ్యూల్స్ వేసి పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాదే విడుదల చేసేలా ప్లానింగ్ ఉంది కానీ ఏ సీజన్ ని టార్గెట్ చేశారో వేచి చూడాలి. లేటెస్ట్ లీక్ ఒకటి బాలయ్య ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉంది. దాని ప్రకారం ఇందులో హీరో క్యారెక్టర్ […]
అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఒకపక్క అన్ స్టాపబుల్ టాక్ షో స్పందనని మరోపక్క ఎంజాయ్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ త్వరలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే సినిమా తాలూకు రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారు. ఎప్పుడు అనేది చెప్పలేదు కానీ సంక్రాంతి నుంచి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది క్రాక్ సూపర్ హిట్ తో తిరిగి ఫామ్ లోకొచ్చిన మలినేని ఈ స్క్రిప్ట్ కోసం ఏడాదికి పైగానే వర్క్ చేస్తున్నారు. దీనికి […]
అభిమానుల్లోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లోనూ బాగా తిరిగే నానుడి జై బాలయ్య. ఇప్పుడిదే సినిమా పేరుగా మారబోతోందా అంటే ఔననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ కి జై బాలయ్య టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నట్టు తెలిసింది. ఫిలిం ఛాంబర్ లో ఇటీవలే రిజిస్టర్ కూడా చేశారట. ఒకప్పటిలా ఇలాంటి వివరాలు ఇప్పుడు అఫీషియల్ గా బయటికి ఇవ్వడం […]
ప్రస్తుతం అఖండ బ్యాలన్స్ ఉన్న రెండు పాటలను పూర్తి చేసేందుకు సిద్ధపడుతున్న బాలకృష్ణ తన తర్వాత సినిమా దర్శకుడు గోపిచంద్ మలినేనితో చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిపోయిందని క్రాక్ తరహాలో మరోసారి ఒంగోలు ప్రాంతంలో జరిగిన నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని దీన్ని రూపొందించనున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. ఇప్పుడు టైటిల్ కు సంబంధించిన కొత్త లీక్ ఫిలిం […]
సీనియర్ దర్శకులను నమ్ముకుంటే లాభం లేదని గుర్తించిన బాలకృష్ణ ఎట్టకేలకు ఇప్పటి జెనరేషన్ డైరెక్టర్లను సెట్ చేసుకుంటూ పక్కా ప్లానింగ్ తో సాగుతున్నారు. అఖండ ఇంకో రెండు పాటలు మాత్రమే బాలన్స్ ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ చేయబోయే గోపిచంద్ మలినేని ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. ఇది కూడా క్రాక్ తరహాలో పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్ ని క్యాస్టింగ్ లో సెట్ చేయగా హీరోయిన్ కోసం వేట […]
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న క్రాక్ షూటింగ్ ఇంకొంత మాత్రమే బాలన్స్ ఉంది. షూటింగులకు అనుమతులు వచ్చేశాయి కాబట్టి ఇంకొద్ది రోజుల్లో క్రాక్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. గత కొంత కాలంగా హిట్లు లేక హ్యాట్రిక్ డిజాస్టర్లు అందుకున్న రవితేజ అభిమానుల ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఇక ఇందులో హై లైట్స్ ఓ […]