వరస డిజాస్టర్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య ఆనందం అంతా ఇంతా కాదు. థియేటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకుని ఓటిటిలోకి వచ్చాక కూడా టాక్ అఫ్ ది సోషల్ మీడియాగా మారిన అఖండ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే రీతిలో ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నారు. నిన్నా మొన్నటి దాకా రెస్టు లేకుండా ప్రమోషన్లలో పాల్గొన్న బాలయ్య శుక్రవారం ఏకంగా సుదర్శన్ థియేటర్ కు వచ్చి మరీ అభిమానులతో టైం గడిపారు. ఆర్టిసి క్రాస్ […]
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ తో గీతా ఆర్ట్స్ సంస్థ ఓ సినిమా చేయబోతున్నట్టు గత కొద్ది రోజులుగా గట్టి ప్రచారమే జరుగుతోంది. చిరంజీవితో గతంలో ఉన్న విభేదాల దృష్ట్యా నిజంగా ఇది సాధ్యమవుతుందా అనే అనుమానాలు గట్టిగానే వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ టాక్ రావడానికి కారణం ఉంది. గతంలో పలాస ప్రమోషన్స్ లో అతిథిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ ఆ దర్శకుడు కరుణ కుమార్ తో ఓ చిత్రం చేస్తానని పబ్లిక్ గానే చెప్పేశారు. దీంతో […]
ఇపుడున్న కరోనా పరిస్థితుల్లో కొత్తవాళ్లను ఎవరిని కలవలన్నా భయం వేస్తోంది. ఇక నిత్యం పదుల సంఖ్యలో అపరిచితులతో వ్యవహారాలు నడిపే సినిమా వాళ్ళ గురించి చెప్పేదేముంది. ముఖ్యంగా కొత్త కథలు వినాలన్నా దర్శకులతో ప్రాజెక్టులు కన్ఫర్మ్ చేయాలన్నా మీటింగులు తప్పనిసరి. అయితే ఇంట్లో లేదా ఆఫీసుల్లో ఈ తతంగం నడిచేది. కానీ ఇప్పుడలా కుదరదు. ఎంత అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకున్నా ఎవరు ఎక్కడెక్కడ తిరిగి మనల్ని కలుస్తున్నారో పసిగట్టడం అసాధ్యం. అందుకే టాలీవుడ్ నిర్మాతలు కొందరు […]
కొన్ని సినిమా కాంబినేషన్లు చాలా అరుదుగా అద్భుతంగా అనిపిస్తాయి. ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తిని రేపుతాయి. అందులోనూ పేరున్న దర్శకుడు దానికి తోడైతే ఇక ఆకాశం హద్దు అనే మాట కూడా చిన్నదే. 1993లో వచ్చిన మెకానిక్ అల్లుడు దీనికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి ఫస్ట్ టైం కాంబోలో మాస్ చిత్రాల దర్శకుడు బి గోపాల్ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మొదటిసారి దీన్ని అనౌన్స్ చేసినప్పుడు ఇద్దరు హీరోల అభిమానులు […]
ఆరెక్స్ 100తో రెండో సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుని దాని పుణ్యమాని ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటున్న యంగ్ హీరో కార్తికేయ ప్రస్తుతం చావు కబురు చల్లగా చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యే స్టేజిలో కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా ఇతనికి తమిళనాడులో క్రేజ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజిత్ హీరోగా రూపొందుతున్న వలిమైలో కార్తికేయ విలన్ గా […]
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మెగాస్టార్ 152వ సినిమా ఆచార్య వ్యవహారాలే ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు అప్పుడే 153 గురించిన అప్డేట్స్ బయటికి వచ్చేస్తున్నాయి. మొన్నటిదాకా వంశీ పైడిపల్లి పేరు వినిపించింది. ఆ తరువాత వివి వినాయక్ అన్నారు. ఇద్దరికీ లూసిఫర్ రీమేక్ ఆఫర్ చేశారనే టాక్ బలంగా ప్రచారమయ్యింది. అయితే తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఇప్పుడు చిరు ఫ్రెష్ స్క్రిప్ట్ కోసం చూస్తున్నారట. నేను లోకల్ రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ చెప్పిన […]
అక్కినేని అన్నాతమ్ముళ్ళు నాగ చైతన్య. అఖిల్ లు తమ కొత్త సినిమాల ఫినిషింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. అయితే విడుదల తేది విషయంలో రెండు యూనిట్లు ఇంకా ఏ విషయమూ చెప్పలేదు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కన్నా ముందు సాధ్యమైనంత మేరకు క్లాష్ లేకుండా ప్లాన్ చేసుకుంటున్నారని గతంలోనే టాక్ వచ్చింది. తాజా అప్ డేట్ ప్రకారం లవ్ స్టొరీకి ముందు అనుకున్న ఏప్రిల్ 16కి దాని స్థానంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వచ్చే అవకాశం […]
అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా రెండేళ్లు గ్యాప్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇకపై స్పీడ్ పెంచబోతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 30వ సినిమాకు గ్రౌండ్ రెడీ చేసుకున్నట్టుగా లేటెస్ట్ అప్ డేట్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవాళ సాయంత్రం 5 గంటలకు వెలువడే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ లో తన పార్ట్ షూటింగ్ మే లేదా జూన్ లో పూర్తయిపోతుందట. ఆ తర్వాత ఎక్కువ ఆలస్యం చేయకుండా త్రివిక్రమ్ […]
పరిశ్రమకు వచ్చి ఐదేళ్లవుతున్నా ఇంకా హిట్ల బోణీ కొట్టని అఖిల్ కొత్త సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టైటిల్ అనౌన్స్ మెంట్ జరిగాక ఆసక్తి రేపుతోంది. చాలా ఏళ్లుగా ఫామ్ లో లేని బొమ్మరిల్లు భాస్కర్ ని దర్శకుడిగా తీసుకోవడం పట్ల అభిమానులు కొంచెం టెన్షన్ గా ఉన్నా ఏదో విషయం లేనిదే గీతా ఆర్ట్స్ నిర్మాణానికి ఒప్పుకోదు కాబట్టి నమ్మకంగానే ఉన్నారు. ఇదిలా ఉండగా ఇందులో కథ ఏమై ఉంటుందానే అనుమానం మాత్రం ఫ్యాన్స్ తో […]