iDreamPost
android-app
ios-app

ఎపిక్ ఎన్ని కోట్లు సాదించిందంటే !

  • Published Nov 06, 2025 | 3:22 PM Updated Updated Nov 06, 2025 | 3:22 PM

ఎప్పుడెప్పుడా అనుకున్న బాహుబలి ఎపిక్ రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ అయితే సాలిడ్ గానే వచ్చాయి. రీ రిలీజ్ లో రూ. 100 కోట్ల కలెక్షన్స్ సాధించడమే టార్గెట్ గా పెట్టుకొని థియేటర్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ బుకింగ్స్ చూసి 100 కోట్లు పక్కా అని అంతా అనుకున్నారు. కానీ ఎక్కడో ఆ వంద కోట్ల అంచనా మిస్ అయింది.

  • Published Nov 06, 2025 | 3:22 PMUpdated Nov 06, 2025 | 3:22 PM
ఎపిక్ ఎన్ని కోట్లు సాదించిందంటే !

ఎప్పుడెప్పుడా అనుకున్న బాహుబలి ఎపిక్ రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ అయితే సాలిడ్ గానే వచ్చాయి. రీ రిలీజ్ లో రూ. 100 కోట్ల కలెక్షన్స్ సాధించడమే టార్గెట్ గా పెట్టుకొని థియేటర్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ బుకింగ్స్ చూసి 100 కోట్లు పక్కా అని అంతా అనుకున్నారు. కానీ ఎక్కడో ఆ వంద కోట్ల అంచనా మిస్ అయింది. 100 కోట్లు కాదులే కానీ దానిలో సగం వచ్చినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంట.

అలాగే విదేశాలలో 12 కోట్లకు పైగా వసూళ్లు సాదించిందంట. ఒక్క కర్ణాటకలోనే ఈ సినిమాకు 5 కోట్లు వచ్చాయట. ఇలా బాహుబలి ది ఎపిక్ కి 60 కోట్లు దాటవచ్చు అని సినీ ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది 100 కోట్ల మార్క్ అందుకోలేకపోయిన కూడా రీరిలీజ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచిపోయింది. అయితే ఇతర రాష్ట్రాల్లో సరిగ్గా ప్రమోషన్స్ చేసి ఉంటే ఇంకా కలెక్షన్స్ పెరిగేవని అంటున్నారు. ఏదేమైనా ఓ రీరిలీజ్ కు ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం కూడా గ్రేట్ అని చెప్పాల్సిందే.