Swetha
దుల్కర్ సల్మాన్ స్క్రీన్ ప్రెజెన్స్ , పెర్ఫామెన్స్ ఎలా ఉంటుంది అనేది అందరికి తెలిసిందే. మహానటి సినిమాతో పాతకాలం రోల్స్ కు సరిగ్గా యాప్ట్ అవుతాడనే ఓ మార్క్ ను సెట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు దుల్కర్ సహా మరికొంతమంది విలక్షణ నటులు కలిసి నటిస్తున్న సినిమా కాంత .

దుల్కర్ సల్మాన్ స్క్రీన్ ప్రెజెన్స్ , పెర్ఫామెన్స్ ఎలా ఉంటుంది అనేది అందరికి తెలిసిందే. మహానటి సినిమాతో పాతకాలం రోల్స్ కు సరిగ్గా యాప్ట్ అవుతాడనే ఓ మార్క్ ను సెట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు దుల్కర్ సహా మరికొంతమంది విలక్షణ నటులు కలిసి నటిస్తున్న సినిమా కాంత . ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడే కొంత బజ్ ఏర్పడింది. సినిమాలో ఎదో కొత్తదనం ఉందని అనిపించింది. ఇక ఇప్పుడు తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ట్రైలర్ ను బట్టి గమనిస్తే.. ఒక సినిమాను తీసే క్రమంలో తెర వెనుక ఎలాంటి సంఘటనలు జరుగుతాయి. ఆ సినిమా తెర మీదకు వచ్చే వరకు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అనేది ప్రతిదీ ఈ సినిమాలో చూపించారు. దుల్కర్ సల్మాన్, సముద్రకని తండ్రీకొడుకులుగా కనిపించారు. భాగ్యశ్రీ కి కూడా మంచి రోల్ పడినట్లు అర్ధమౌతుంది. కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు అన్నీ కూడా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. ఇక సినిమా కూడా ఇదే విధంగా ఉంటె కోట్లు గుమ్మరించడం ఖాయం. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే నవంబర్ 14 వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.