Swetha
తెలుగు మలయాళం తమిళం అనే తేడా లేకుండా.. కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఆయా సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. అలానే హాలీవుడ్ సినిమాలకు కూడా ఇదే రకమైన రెస్పాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 7500 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిన హాలీవుడ్ సినిమా జురాసిక్ వరల్డ్: రీబర్త్ ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

తెలుగు మలయాళం తమిళం అనే తేడా లేకుండా.. కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఆయా సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. అలానే హాలీవుడ్ సినిమాలకు కూడా ఇదే రకమైన రెస్పాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 7500 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిన హాలీవుడ్ సినిమా జురాసిక్ వరల్డ్: రీబర్త్ ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. భారత్‌లో కూడా రూ. 100 కోట్లకు పైగానే రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దలను కూడా ‘జురాసిక్ పార్క్’ సినిమాలు ఇంప్రెస్ చేసాయి. 2022లో వచ్చిన ‘జురాసిక్ వరల్డ్: డొమినియన్’కు సీక్వెల్‌గా ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ, మహర్షలా అలీ కీ రోల్స్ లో నటించారు. ఆల్రెడీ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. ఇక ఇప్పుడు నవంబర్ 14 నుంచి జియో హాట్ స్టార్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ సినిమాను ఎవరైనా మిస్ అయితే హాట్ స్టార్ లో చూసేయండి., మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.